ప్రోటీన్ల లోపం ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

మ‌న శరీరానికి అవ‌స‌రం అయ్యే స్థూల పోష‌కాల్లో ప్రోటీన్లు ఒక‌టి. మ‌నం తినే ఆహారంలో ప్రోటీన్లు ఉండాలి. ఇవి కండ‌రాలు, ఎంజైమ్‌లు, చ‌ర్మం, హార్మోన్ల క్రియ‌ల‌కు అవ‌స‌రం అవుతాయి. శ‌రీర క‌ణ‌జాలాల ఏర్పాటుకు కూడా ప్రోటీన్లు అవ‌స‌రం అవుతాయి. శ‌రీరంలో ప్రోటీన్ల లోపం ఏర్ప‌డితే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా 100 కోట్ల మంది ప్ర‌జ‌లు ప్రోటీన్ల లోపంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. వారిలో అధిక శాతం మంది ఆఫ్రికా, ద‌క్షిణ ఆసియా ప్రాంతాల‌కు … Read more

ప‌రీక్ష‌ల స‌మ‌యం.. ఈ ఆహారాల‌ను పిల్ల‌ల‌కు నిత్యం ఇస్తే చ‌దువుల్లో రాణిస్తారు..!

ప్ర‌తి ఏడాది లాగే ఈసారి కూడా ప‌రీక్ష‌ల సీజ‌న్ వ‌చ్చేసింది. అయితే క‌రోనా వ‌ల్ల చాలా వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను ఆల‌స్యంగానే నిర్వ‌హిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఉన్న స‌మ‌యంలో ప్రిపేర్ కావాలంటే విద్యార్థుల‌కు త‌ల‌కు మించిన భారంగా మారింది. ప‌రీక్ష‌ల‌ను ఆల‌స్యంగా నిర్వ‌హిస్తున్న‌ప్ప‌టికీ పాఠ్యాశాల‌ను ఇంకా పూర్తి చేయ‌లేదు. దీంతో వారిపై ఒత్తిడి స‌హ‌జంగానే ఉంటుంది. అయితే వారు చ‌దువుల్లో మ‌ళ్లీ బాగా రాణించాలన్నా.. ఉత్తేజంగా ఉండాల‌న్నా.. ఏకాగ్ర‌త పెర‌గాల‌న్నా.. వారికి అన్ని పోష‌కాలు ఉండే ఆహారాల‌ను నిత్యం ఇవ్వాల్సి … Read more