Nutrition : రోజూ ఆహారం స‌రిగ్గానే తింటున్నా పోష‌కాలు ల‌భించ‌డం లేదా.. అయితే ఈ త‌ప్పులు చేస్తున్నారేమో చూడండి..!

Nutrition : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయ‌డం ఎంత‌ అవ‌స‌ర‌మో అన్ని పోష‌కాలు ఉండే ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం కూడా అంతే అవ‌స‌రం. పోష‌కాలు అంటే మ‌న‌కు కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులే కాదు.. విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ కూడా ఉంటాయి. ఇవ‌న్నీ క‌లిసి ఉండే ఆహారాల‌ను మ‌నం రోజూ తినాలి. ముఖ్యంగా తృణ ధాన్యాలు, ప‌ప్పులు, రంగు రంగుల కూర‌గాయ‌లు, ప్రొ బ‌యోటిక్ ఫుడ్స్‌ను తినాలి. అప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే కొంద‌రు తాము … Read more

గర్భిణీలు ఈ 7 రకాల పోషకాలు ఉండే ఆహారాలను తప్పనిసరిగా రోజూ తీసుకోవాలి..!!

మహిళలకు గర్భం దాల్చడం అనేది గొప్ప వరం లాంటిది. కేవలం మహిళలకు మాత్రమే లభించే గొప్ప అవకాశం. గర్భంలో ఒక జీవిని పెంచి ఈ లోకంలోకి తీసుకువస్తుంది మహిళ. అందువల్ల తల్లీ బిడ్డ ఇద్దరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. ఆ ఆహారాల్లో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఈ క్రమంలోనే గర్భిణీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గర్భిణీలకు ఫోలిక్‌ యాసిడ్‌ లేదా ఫోలేట్‌ ఎంతో అవసరం. దీని వల్ల బిడ్డ ఎదుగుదల … Read more

పోషకాలు లోపిస్తే పలు లక్షణాలు కనిపిస్తాయి.. ఏయే పోషకాల లోపం ఉందో ఇలా సులభంగా కనిపెట్టండి..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అనేక రకాల పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాలు శరీరానికి లభించకపోతే మనకు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. దీంతో శరీరం పలు లక్షణాలను మనకు తెలియజేస్తుంది. అయితే ఏయే విటమిన్లు, మినరల్స్‌, ఇతర పోషకాలు లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. శరీరంలో మెగ్నిషియం లోపిస్తే అరచేతులు చల్లగా మారుతుంటాయి. హైపో థైరాయిడిజం, గుండె బలహీనత ఉన్నప్పుడు కూడా అరచేతులు చల్లగా మారుతుంటాయి. 2. జింక్‌ లోపం … Read more

ప్రోటీన్ల లోపం ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

మ‌న శరీరానికి అవ‌స‌రం అయ్యే స్థూల పోష‌కాల్లో ప్రోటీన్లు ఒక‌టి. మ‌నం తినే ఆహారంలో ప్రోటీన్లు ఉండాలి. ఇవి కండ‌రాలు, ఎంజైమ్‌లు, చ‌ర్మం, హార్మోన్ల క్రియ‌ల‌కు అవ‌స‌రం అవుతాయి. శ‌రీర క‌ణ‌జాలాల ఏర్పాటుకు కూడా ప్రోటీన్లు అవ‌స‌రం అవుతాయి. శ‌రీరంలో ప్రోటీన్ల లోపం ఏర్ప‌డితే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా 100 కోట్ల మంది ప్ర‌జ‌లు ప్రోటీన్ల లోపంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. వారిలో అధిక శాతం మంది ఆఫ్రికా, ద‌క్షిణ ఆసియా ప్రాంతాల‌కు … Read more

ఆరోగ్యంగా ఉండేందుకు తరచూ తీసుకోవాల్సిన 25 ఆహారాలు..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ సరైన ఆహారాన్ని తీసుకోవాలి. కానీ ప్రస్తుతం చాలా మంది రోజూ ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం లేదు. జంక్‌ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే తరచూ ఆరోగ్యకరమైన ప్రయోజనాలను ఇచ్చే ఆహారాలను తీసుకోవాలి. ఈ క్రమంలోనే కింద తెలిపిన ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే… 1. గుమ్మడికాయ వీటిల్లో బీటా కెరోటిన్‌ ఎక్కువగా ఉంటుంది. … Read more

ప‌రీక్ష‌ల స‌మ‌యం.. ఈ ఆహారాల‌ను పిల్ల‌ల‌కు నిత్యం ఇస్తే చ‌దువుల్లో రాణిస్తారు..!

ప్ర‌తి ఏడాది లాగే ఈసారి కూడా ప‌రీక్ష‌ల సీజ‌న్ వ‌చ్చేసింది. అయితే క‌రోనా వ‌ల్ల చాలా వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను ఆల‌స్యంగానే నిర్వ‌హిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఉన్న స‌మ‌యంలో ప్రిపేర్ కావాలంటే విద్యార్థుల‌కు త‌ల‌కు మించిన భారంగా మారింది. ప‌రీక్ష‌ల‌ను ఆల‌స్యంగా నిర్వ‌హిస్తున్న‌ప్ప‌టికీ పాఠ్యాశాల‌ను ఇంకా పూర్తి చేయ‌లేదు. దీంతో వారిపై ఒత్తిడి స‌హ‌జంగానే ఉంటుంది. అయితే వారు చ‌దువుల్లో మ‌ళ్లీ బాగా రాణించాలన్నా.. ఉత్తేజంగా ఉండాల‌న్నా.. ఏకాగ్ర‌త పెర‌గాల‌న్నా.. వారికి అన్ని పోష‌కాలు ఉండే ఆహారాల‌ను నిత్యం ఇవ్వాల్సి … Read more