ప్రోటీన్ల లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!
మన శరీరానికి అవసరం అయ్యే స్థూల పోషకాల్లో ప్రోటీన్లు ఒకటి. మనం తినే ఆహారంలో ప్రోటీన్లు ఉండాలి. ఇవి కండరాలు, ఎంజైమ్‌లు, చర్మం, హార్మోన్ల క్రియలకు అవసరం అవుతాయి. శరీర కణజాలాల ఏర్పాటుకు కూడా ప్రోటీన్లు అవసరం అవుతాయి. శరీరంలో ప్రోటీన్ల లోపం ఏర్పడితే అనేక సమస్యలు వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 100 కోట్ల మంది ప్రజలు ప్రోటీన్ల లోపంతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వారిలో అధిక శాతం మంది ఆఫ్రికా, దక్షిణ ఆసియా ప్రాంతాలకు … Read more









