ప్రోటీన్లు లోపిస్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ? మ‌న శ‌రీరానికి రోజూ ప్రోటీన్లు ఎంత కావాలో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాల‌న్నా.. అన్ని రకాల విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించాల‌న్నా.. అందుకు ప్రోటీన్లు ఎంతో అవ‌స‌రం అవుతాయి. ప్రోటీన్ల వ‌ల్ల మెట‌బాలిజం మెరుగు ప‌డుతుంది. కండ‌రాల నిర్మాణం జ‌రిగి ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ప్రోటీన్లు లోపిస్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. * కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా బరువు త‌గ్గ‌డం లేద‌ని ఫిర్యాదు చేస్తుంటారు. ఎన్ని వ్యాయామాలు చేసినా బ‌రువు త‌గ్గ‌డం లేద‌ని దిగులు చెందుతుంటారు. అయితే ప్రోటీన్ల లోపం ఉంటే ఇలాగే జ‌రుగుతుంది. … Read more

ప్రోటీన్ల లోపం ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

మ‌న శరీరానికి అవ‌స‌రం అయ్యే స్థూల పోష‌కాల్లో ప్రోటీన్లు ఒక‌టి. మ‌నం తినే ఆహారంలో ప్రోటీన్లు ఉండాలి. ఇవి కండ‌రాలు, ఎంజైమ్‌లు, చ‌ర్మం, హార్మోన్ల క్రియ‌ల‌కు అవ‌స‌రం అవుతాయి. శ‌రీర క‌ణ‌జాలాల ఏర్పాటుకు కూడా ప్రోటీన్లు అవ‌స‌రం అవుతాయి. శ‌రీరంలో ప్రోటీన్ల లోపం ఏర్ప‌డితే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా 100 కోట్ల మంది ప్ర‌జ‌లు ప్రోటీన్ల లోపంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. వారిలో అధిక శాతం మంది ఆఫ్రికా, ద‌క్షిణ ఆసియా ప్రాంతాల‌కు … Read more

ప్రోటీన్ల లోపం ఉంటే శ‌రీరంలో కనిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన స్థూల పోషకాల్లో ప్రోటీన్లు ఒక‌టి. ఇవి మ‌న శ‌రీరానికి శ‌క్తిని అందించ‌డంతోపాటు శ‌రీర నిర్మాణానికి, కండ‌రాల ప‌నితీరుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. శాకాహారాలు లేదా మాంసాహారులు ఎవ‌రైనా స‌రే ప్రోటీన్లు ఉన్న ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి. దీని వ‌ల్ల పోష‌ణ ల‌భిస్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. శాకాహారుల‌కు అయితే తృణ ధాన్యాలు, న‌ట్స్‌, విత్త‌నాలు, సోయా ఉత్ప‌త్తులు, పాల‌కూర‌, ప‌చ్చి బ‌ఠానీలు వంటి ఆహారాల ద్వారా ప్రోటీన్లు ల‌భిస్తాయి. మాంసాహారులు అయితే గుడ్లు, మాంసం, … Read more