ప్రోటీన్లు ఎక్కువగా లభించే శాకాహార పదార్థాలు ఇవే..!
మాంసాహారం తినడం వల్ల ప్రోటీన్లు లభిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ప్రోటీన్లనే మాంసకృత్తులు అని అంటారు. ఇవి స్థూల పోషకాల జాబితా కిందకు చెందుతాయి. అందువల్ల నిత్యం వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రోటీన్ల కోసం కేవలం మాంసాహారమే తినాల్సిన పనిలేదు. అనేక శాకాహార పదార్థాల్లోనూ ప్రోటీన్లు ఉంటాయి. వాటిని తరచూ తీసుకుంటుంటే మన శరీరానికి కావల్సిన ప్రోటీన్లు యథావిధిగా అందుతాయి. మరి ప్రోటీన్లను అందించే ఆ శాకాహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more









