గర్భిణీలు ఈ 7 రకాల పోషకాలు ఉండే ఆహారాలను తప్పనిసరిగా రోజూ తీసుకోవాలి..!!
మహిళలకు గర్భం దాల్చడం అనేది గొప్ప వరం లాంటిది. కేవలం మహిళలకు మాత్రమే లభించే గొప్ప అవకాశం. గర్భంలో ఒక జీవిని పెంచి ఈ లోకంలోకి తీసుకువస్తుంది మహిళ. అందువల్ల తల్లీ బిడ్డ ఇద్దరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. ఆ ఆహారాల్లో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఈ క్రమంలోనే గర్భిణీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ లేదా ఫోలేట్ ఎంతో అవసరం. దీని వల్ల బిడ్డ ఎదుగుదల … Read more









