మన దేశంలో కామన్‌గా చాలా మంది ఎదుర్కొనే పోషకాహార లోపాల సమస్యలు ఇవే..!
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లను స్థూల పోషకాలు అని, విటమిన్లు, మినరల్స్ ను సూక్ష్మ పోషకాలు అని అంటారు. ఇవన్నీ మనకు రోజూ కావల్సిందే. లేదంటే పోషకాహార లోపం ఏర్పడుతుంది. అయితే మన దేశంలో కొన్ని పోషకాహారాల లోపాల సమస్యలు సహజంగానే చాలా మందికి కామన్‌గా ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మన దేశంలో విటమిన్ డి లోపం సమస్య చాలా మందికి ఉంటుంది. … Read more









