Vitamins Deficiency : మీ శ‌రీరంలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే ఈ విట‌మిన్ల లోపం ఉన్న‌ట్లే..!

Vitamins Deficiency : మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం అనేక ర‌కాల పోష‌కాల‌ను తీసుకోవాలి. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారు. పోష‌కాలు లోపించ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం పోష‌కాహార‌ లోప‌మేన‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. పోష‌కాలు క‌లిగిన ఆహారం తీసుకోక‌పోవ‌డ‌మే ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం. శ‌రీరంలో పోష‌కాహార లోపం వ‌ల్ల త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌లు … Read more

మ‌న దేశంలో కామ‌న్‌గా చాలా మంది ఎదుర్కొనే పోష‌కాహార లోపాల స‌మ‌స్య‌లు ఇవే..!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాలి. కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్ల‌ను స్థూల పోష‌కాలు అని, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ను సూక్ష్మ పోష‌కాలు అని అంటారు. ఇవ‌న్నీ మ‌న‌కు రోజూ కావ‌ల్సిందే. లేదంటే పోష‌కాహార లోపం ఏర్ప‌డుతుంది. అయితే మ‌న దేశంలో కొన్ని పోష‌కాహారాల లోపాల స‌మ‌స్య‌లు స‌హ‌జంగానే చాలా మందికి కామ‌న్‌గా ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మ‌న దేశంలో విట‌మిన్ డి లోపం స‌మ‌స్య చాలా మందికి ఉంటుంది. … Read more