భిన్న రకాల చర్మ సమస్యలు ఉన్నాయా..? ఈ విటమిన్ల లోపమే కారణం కావచ్చు..!
మన శరీరంలో అనేక పనులు సక్రమంగా జరగాలన్నా.. శరీర అవయవాలకు పోషణ అందాలన్నా.. మనం అనేక పోషకాలు కలిగిన ఆహారాలను నిత్యం తీసుకోవాల్సిందే. ఈ క్రమంలోనే పలు విటమిన్లు మన శరీరానికి పోషణ అందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని రకాల విటమిన్లు అందకపోతే.. మనకు పలు రకాల చర్మ సమస్యలు వస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * మన చర్మం ఎల్లప్పుడూ పొడిగా ఉంటుందంటే అందుకు విటమిన్ ఎ లోపం కారణం కావచ్చు. విటమిన్ ఎ … Read more









