కొవ్వులో కరిగే విటమిన్లు కూడా ఉంటాయి.. వాటిని ఎలా పొందాలో తెలుసుకోండి..!
మనకు అనేక రకాల విటమిన్లు అవసరం అవుతాయన్న సంగతి తెలిసిందే. అయితే ఆ విటమిన్లలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి, నీటిలో కరిగే విటమిన్లు. రెండు, కొవ్వులో కరిగే విటమిన్లు. మనం తినే ఆహారాల నుంచి శరీరం ఆ విటమిన్లను గ్రహిస్తుంది. నీటిలో కరిగే విటమిన్లను శోషించుకుంటుంది. అదనంగా ఉంటే వాటిని వ్యర్థాల రూపంలో బయటకు పంపుతుంది. ఇక కొవ్వులో కరిగే విటమిన్లను శోషించుకున్నాక అదనంగా ఉన్న ఆ విటమన్లను శరీరం లివర్‌లో నిల్వ చేస్తుంది. కొవ్వులో … Read more









