చ‌ర్మం, వెంట్రుక‌ల సంర‌క్ష‌ణ‌కు అలొవెరా (క‌ల‌బంద‌)ను ఇలా వాడాలి..!

క‌ల‌బంద‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలంగా వాడుతున్నారు. ఈ మొక్క దాదాపుగా అంద‌రి ఇళ్ల‌లోనూ పెరుగుతుంది. ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో క‌ల‌బంద‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. దీంతో ప‌లు ర‌కాల ఆయుర్వేద ఔష‌ధాలు త‌యారు చేస్తారు. అలొవెరాలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఇది చ‌ర్మం, వెంట్రుక‌ల‌కు సంర‌క్ష‌ణ‌నిస్తుంది. దీంతో చ‌ర్మాన్ని, వెంట్రుక‌ల‌ను ఇలా సురక్షితంగా ఉంచుకోవ‌చ్చు.   1. చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు క‌ల‌బంద ఆకుల్లో ఉండే గుజ్జుతో ప‌లు … Read more

చర్మ స‌మ‌స్య‌లు అధికమ‌య్యే స‌మ‌యం.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..!

ఈ సమయంలో చర్మ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మ సమస్యలు చికాకుని కలిగించి ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే ఆరోగ్యకరమైన చర్మం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ముందుగా, ఎక్కువ సేపు స్నానం చేయవద్దు. ఎక్కువ సేపు స్నానం చేయడం సరికాదు. అంతే కాదు మ‌రీ వేడి నీటితో అస్సలు స్నానం చేయవద్దు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం. స్నానం చేసిన తర్వాత కొద్ది సేపటికే … Read more

భిన్న ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్నాయా..? ఈ విట‌మిన్ల లోప‌మే కార‌ణం కావ‌చ్చు..! ‌

మ‌న శ‌రీరంలో అనేక ప‌నులు స‌క్ర‌మంగా జ‌ర‌గాలన్నా.. శ‌రీర అవ‌య‌వాల‌కు పోష‌ణ అందాల‌న్నా.. మ‌నం అనేక పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాల్సిందే. ఈ క్ర‌మంలోనే ప‌లు విట‌మిన్లు మ‌న శ‌రీరానికి పోష‌ణ అందించ‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని ర‌కాల విటమిన్లు అంద‌క‌పోతే.. మ‌న‌కు ప‌లు ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * మ‌న చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ పొడిగా ఉంటుందంటే అందుకు విట‌మిన్ ఎ లోపం కార‌ణం కావ‌చ్చు. విట‌మిన్ ఎ … Read more

Skin Problems : ఈ పేస్ట్‌ను రాస్తే చాలు.. ఎలాంటి చ‌ర్మ వ్యాధి అయినా స‌రే త‌గ్గాల్సిందే..!

Skin Problems : మ‌న‌ల్ని వేధించే చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో దుర‌ద కూడా ఒక‌టి. పురుగులు, కీట‌కాలు కుట్టడం వ‌ల్ల‌, వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల, అలాగే కొన్ని ర‌కాల ఇన్ఫెక్ష‌న్ ల వ‌ల్ల ఈ దుర‌ద స‌మ‌స్య త‌లెత్తుతుంది. దుర‌ద కార‌ణంగా మ‌నం ఎంతో ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా న‌లుగురిలో ఉన్న‌ప్పుడు మ‌రింత ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది. దుర‌ద స‌మ‌స్య‌ను అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. ఈ స‌మ‌స్య మ‌రింత తీవ్ర‌రూపం దాల్చిక ముందే … Read more

Kanuga Aku : అన్ని ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు అద్భుతంగా ప‌ని చేసే ఆకు ఇది.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Kanuga Aku : కానుగ చెట్టు.. ప్ర‌కృతి మ‌న‌కు అందించిన అద్భుత‌మైన మొక్క‌ల్లో కానుగ చెట్టు ఒక‌టి. ఈ చెట్టు మ‌నంద‌రికి తెలిసిందే. రోడ్ల‌కు ఇరు వైపులా, గ్రామాల్లో, ప‌ట్ట‌ణాల్లో ఈ మొక్క మ‌నకు విరివిరిగా క‌న‌బ‌డుతుంది. దాదాపు ఈ మొక్క‌ను చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పంట‌ల‌కు వ‌చ్చిన చీడ‌పీడ‌ల‌ను న‌శింప‌జేయ‌డంలో, గాలిని శుభ్ర‌ప‌ర‌చ‌డంలో, మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ కానుగ చెట్టు మ‌న‌కు ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ చెట్టు ప్ర‌తి … Read more

Skin Problems: చ‌ర్మం పొడిగా మార‌డం, ముడ‌త‌లు ప‌డడం, మొటిమ‌లు.. వంటి స‌మ‌స్య‌లు ఉన్నాయా ? అయితే ఏయే విట‌మిన్ల లోపాలు కార‌ణ‌మో తెలుసుకోండి..!

Skin Problems: మ‌న శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం రోజూ అన్ని ర‌కాల విట‌మిన్లు శ‌రీరానికి అందేలా చూసుకోవాలి. ఒక్కో విట‌మిన్ మ‌న‌కు ఒక్కో ర‌కంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. కొన్ని ర‌కాల విట‌మిన్లు క‌లిపి ఒక్కో అవ‌య‌వానికి మేలు చేస్తాయి. ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు కూడా కొన్ని విట‌మిన్లు అవ‌స‌రం అవుతుంటాయి. ఆ విట‌మిన్లు లోపిస్తే చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. విట‌మిన్లు లోపించ‌డంవ‌ల్ల చ‌ర్మం డ‌ల్‌గా మారుతుంది. పిగ్మెంటేష‌న్ ఏర్ప‌డుతుంది. చ‌ర్మం పొడిగా మారుతుంది. నూనె … Read more

చ‌ర్మ స‌మ‌స్య‌లకు అద్భుతంగా ప‌నిచేసే నెయ్యి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి నెయ్యిని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని నిత్యం అనేక వంట‌కాల్లో వాడుతుంటారు. కొంద‌రు నెయ్యిని నేరుగా భోజ‌నంలో తీసుకుంటారు. నెయ్యి వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే నెయ్యితో ప‌లు చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను కూడా న‌యం చేసుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రాత్రి పూట నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు క‌ళ్ల కింద న‌ల్ల‌ని వ‌ల‌యాల‌పై నెయ్యిని సున్నితంగా రాయాలి. త‌రువాత మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే క‌డిగేయాలి. ఇలా … Read more