Kanuga Aku : అన్ని రకాల చర్మ సమస్యలకు అద్భుతంగా పని చేసే ఆకు ఇది.. ఎలా ఉపయోగించాలంటే..?
Kanuga Aku : కానుగ చెట్టు.. ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన మొక్కల్లో కానుగ చెట్టు ఒకటి. ఈ చెట్టు మనందరికి తెలిసిందే. రోడ్లకు ఇరు వైపులా, గ్రామాల్లో, పట్టణాల్లో ఈ మొక్క మనకు విరివిరిగా కనబడుతుంది. దాదాపు ఈ మొక్కను చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. పంటలకు వచ్చిన చీడపీడలను నశింపజేయడంలో, గాలిని శుభ్రపరచడంలో, మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ కానుగ చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ చెట్టు ప్రతి … Read more









