Vitamin Deficiencies : మీకు ఈ విటమిన్ల లోపాలు ఉన్నాయా.. అయితే ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో తెలుసా..?
Vitamin Deficiencies : మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్స్, మినరల్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ తగిన మోతాదులో అందినప్పుడే శరీరం తన పనులను ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వర్తించగలదు. అలాగే శరీరానికి కొన్ని ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు తగిన మోతాదులో అందక పోవడం పోషకాల లోపం ఏర్పడుతుంది. ఇలా ముఖ్యమైన పోషకాల లోపం ఏర్పడడం వల్ల శరీరంలో వివిధ భాగాలు తీవ్ర అనారోగ్యానికి గురి అవుతాయి. శరీరానికి … Read more









