తిప్ప‌తీగ‌.. మ‌హిళ‌ల‌కు లభించిన వ‌రం.. ఏయే లాభాలు పొంద‌వ‌చ్చంటే..?

తిప్పతీగ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎన్నో రకాల ప్రయోజనాలను మనం పొందొచ్చు. ఔషధ గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఆయుర్వేద వైద్యం లో కూడా వాడుతూ ఉంటారు, తిప్పతీగ తో మహిళలకి కూడా కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి అని ఆయుర్వేద శాస్త్రం అంటోంది. మహిళల్లో వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉండడానికి తిప్పతీగ బాగా సహాయపడుతుంది. ముఖంపై మచ్చలు మొటిమలు ముడతలు వంటివి ఏర్పడకుండా చేస్తుంది తిప్పతీగ. తిప్పతీగ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి … Read more

మ‌హిళ‌లు ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాల‌ను తినాలి..!

శారీరకంగా పురుషులకు, మహిళలకు తేడా వుంటుంది. మహిళలకు వారి శరీరాన్ని మంచి షేప్ లో వుంచే ఆహారాలు కావాలి. కాని పురుషులకు శరీరాలను బలంగా వుంచే ఆహారాలు కావాలి. బరువు తగ్గేటందుకు ఆహారాలు అనేకం. కాని మహిళలకు తగినవి కొన్ని మాత్రమే. మహిళల ఆహారంలో ప్రధానంగా కావలసినవి రెండే రెండు అవి ఐరన్, కాల్షియం. మహిళలు ఎట్టిపరిస్ధితులలోను కాల్షియం, ఐరన్ తక్కువగా వుండే ఆహారాలు తినరాదు. మరి వారి అధిక బరువును తగ్గిస్తూ ఐరన్, కాల్షియంలు అందంచే … Read more

30 ఏళ్లు దాటిన మ‌హిళ‌లు క‌చ్చితంగా ఈ పానీయాల‌ను త‌ర‌చూ తీసుకోవాలి.. ఎందుకంటే..?

మహిళలు సహజంగా కాస్త వీక్ గా ఉంటారు.. అందుకే ఆహారం పట్ల కాస్త శ్రద్ద తీసుకోవడం మంచిది..పురుషుల కన్నా 30 శాతం తక్కువ శారీరక శక్తితో పుడతారు స్త్రీలు.మానసికంగా మాత్రం స్త్రీలే బలవంతులు. కష్టాలను తట్టుకునే శక్తి వీరికే ఎక్కువ. అయితే ఇక్కడ మనం శారీరక శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. 30 ఏళ్లు దాటిన ఆడవారిలో శారీరకంగా చాలా మార్పులు మొదలవుతాయి. ఎముకల్లో కాల్షియం తగ్గడం, కాసేపు నడిస్తేనే మోకాలి నొప్పులు రావడం వంటివి జరుగుతాయి. ఓపక్క … Read more

స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాల‌ను తినాలి..!

స్త్రీలు చాలా సున్నితమైన వాళ్ళు..వారి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం..రోజు వాళ్ళు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేది ఇప్పుడు చుద్దాము.. పోషకాహార లోపం కారణంగా పెరుగుదల సరిగ్గా లేకపోవడం, బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే మహిళలు ముందు నుంచే పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రెగ్నెన్సీ టైమ్‌లో పోషకాహారం తీసుకోవడం వల్ల వారికే కాకుండా పుట్టే పిల్లలకి కూడా మంచిది. పిల్లల ఎదుగుదల, ఆరోగ్యంగా ఉండాలంటే ముందునుంచే పోషకాహారం చాలా ముఖ్యం. … Read more

మ‌హిళ‌ల‌కు ఈ అల‌వాట్లు ఉంటే వెంట‌నే మానేయాల్సిందే.. ఎందుకంటే..?

ఒకప్పుడు అంటే మందుకొట్టడం, పొగతాగడం అబ్బాయిలు మాత్రమే చేసేవాళ్లు. అదేదో వాళ్లకు పుట్టుకతో వచ్చిన హక్కులా ఉండేది. కానీ, కాలం మారింది.. అమ్మాయిలు కూడా ఆల్కాహాల్‌ అవలీలగా తాగేస్తున్నారు. రింగ్ రింగ్‌ల‌మని పొగ ఊదుతూ స్మోకింగ్‌ చేస్తున్నారు. చెడు అలవాట్లు అంటే ఎవరికైనా చెడే చేస్తాయి. దానికి జండెర్‌ డిస్క్రిమినేషన్‌ అస్సలు ఉండదుగా..! అయితే ఈ స్మోకింగ్‌, డ్రింకింగ్‌ వల్ల అబ్బాయిలకంటే.. అమ్మాయిలమీద ఇంకా ఎక్కువ ఎఫెక్ట్‌ ఉంటుందట. ఏదో లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్‌ లేదని వీటికి అలవాటు … Read more

Women’s Health : రుతు క్ర‌మం స‌రిగ్గా లేని మ‌హిళ‌లు.. ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. నెల నెలా స‌రిగ్గా వ‌స్తుంది..!

Women’s Health : ప్ర‌స్తుతం చాలా మంది మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో రుతుక్ర‌మం స‌రిగ్గా లేక‌పోవ‌డం కూడా ఒక‌టి. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. హార్మోన్ల ప్ర‌భావం, అధికంగా బ‌రువు ఉండ‌డం.. ఇందుకు ప్ర‌ధాన కార‌ణాలు. దీంతో చాలా మంది మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి స‌రిగ్గా రావ‌డం లేదు. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే ఈ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలంటే.. 1. బొప్పాయి పండులో ఎన్నో … Read more

చర్మ ఆరోగ్యం నుండి సంతానోత్పత్తి వరకు.. మహిళలకు శిలాజిత్ వ‌ల్ల క‌లిగే 5 ప్రయోజనాలు..

శిలాజిత్ కు ఆయుర్వేదంలో కీల‌క పాత్ర ఉంది. దీన్ని అనేక ర‌కాల ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. దీన్ని ఆయుర్వేద వైద్యులు నేరుగా కూడా ఇస్తుంటారు. అనేక ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో శిలాజిత్ అద్భుతంగా ప‌నిచేస్తుంది. ఈ క్ర‌మంలోనే మ‌హిళ‌ల‌కు దీని వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. శిలాజిత్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అల‌స‌ట‌, బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. ఉత్సాహంగా ఉంటారు. మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఎల్ల‌ప్పుడూ అల‌స‌ట‌గా, నీర‌సంగా ఉంద‌ని … Read more

మహిళల్లో తరచూ వచ్చే విటమిన్ల లోపాల సమస్యలు..!

vitamin deficiencies that occur in women

మన శరీరానికి పోషణను అందించడంలో విటమిన్లు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. కానీ చాలా మంది నిత్యం పౌష్టికాహారం తీసుకోరు. ముఖ్యంగా మహిళలు పోషకాహార లోపం బారిన పడుతుంటారు. అయితే మహిళల్లో సాధారణంగా కనిపించే విటమిన్ల లోపాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మహిళలకు విటమిన్‌ ఎ చాలా అవసరం. లేదంటే వారిలో కళ్లు పొడిబారడం, దురదలు రావడం సంభవిస్తాయి. లోపం తీవ్రతరం అయితే అంధత్వం వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. కనుక విటమిన్‌ ఎ ఉండే … Read more

మ‌హిళ‌ల‌కు విట‌మిన్ సి ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డుతుందంటే..?

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మ‌హిళ‌లు ప్ర‌స్తుతం అనేక రంగాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఆధునిక ప‌ద్ధ‌తుల‌ను అన్ని చోట్లా అనుస‌రిస్తున్నారు. వ్య‌క్తిగ‌తంగా, ప్రొఫెష‌న‌ల్ గా అన్ని బాధ్య‌త‌ల‌ను సక్ర‌మంగా నిర్వ‌ర్తిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మ‌గ వాళ్ల క‌న్నా ఎక్కువ‌గానే అన్ని విధాలుగా మ‌హిళ‌లు రాణిస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ వారు త‌మ ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించ‌డం లేదు. నిత్యం వారు తీసుకునే ఆహారంలో పోష‌కాలు ఉండ‌డం లేదు. దీనిపై అనేక మందికి అవ‌గాహ‌న … Read more