Shilajit : అన్ని ర‌కాల రోగాల‌ను త‌గ్గించే దివ్యౌష‌ధం ఇది.. అంద‌రూ రోజూ తినాలి..!

Shilajit : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌డానికి ర‌క‌ర‌కాల మందుల‌ను వాడుతున్నారు. విట‌మిన్ ట్యాబ్లెట్స్ ను, వివిధ ర‌కాల సిర‌ప్ ల‌ను, మందుల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేన‌ప్ప‌టికి వీట‌న్నింటిని వాడడానికి బ‌దులుగా మ‌నం ఒకే ఒక ప‌దార్థాన్ని వాడి మ‌న ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌చ్చు. ఈ ఒక్క ప‌దార్థాన్నీ వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య … Read more

Shilajit : దీన్ని రోజూ కాస్త తింటే చాలు.. ఎన్ని అద్భుతాలు జ‌రుగుతాయో తెలుసా..?

Shilajit : ఆరోగ్యంగా ఉండ‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. విట‌మిన్ సప్లిమెంట్స్, మ‌ల్లీ విట‌మిన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బి కాంప్లెక్స్, విట‌మిన్ సి, విట‌మిన్ డి ట్యాబ్లెట్స్, ప్రోటీన్ షేక్స్ వంటి అనేక ర‌కాల మందుల‌ను తీసుకుంటూ ఉంటారు. వీటి వ‌ల్ల ఎటువంటి చెడు ప్ర‌భావం ఉండ‌న‌ప్ప‌టికి ఉండ‌దు. అయిన‌ప్ప‌టికి ఇటువంటి అనేక ర‌కాల మందుల‌ను తీసుకోవ‌డానికి బ‌దులుగా ఒకే ఒక ప‌దార్థాన్నీ అది చిటికెడు మోతాదులో తీసుకుంటే చాలు అన్నీ … Read more

చర్మ ఆరోగ్యం నుండి సంతానోత్పత్తి వరకు.. మహిళలకు శిలాజిత్ వ‌ల్ల క‌లిగే 5 ప్రయోజనాలు..

శిలాజిత్ కు ఆయుర్వేదంలో కీల‌క పాత్ర ఉంది. దీన్ని అనేక ర‌కాల ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. దీన్ని ఆయుర్వేద వైద్యులు నేరుగా కూడా ఇస్తుంటారు. అనేక ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో శిలాజిత్ అద్భుతంగా ప‌నిచేస్తుంది. ఈ క్ర‌మంలోనే మ‌హిళ‌ల‌కు దీని వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. శిలాజిత్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అల‌స‌ట‌, బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. ఉత్సాహంగా ఉంటారు. మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఎల్ల‌ప్పుడూ అల‌స‌ట‌గా, నీర‌సంగా ఉంద‌ని … Read more

శిలాజిత్తు అంటే ఏమిటి ? దీని వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా ?

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఆయుర్వేద ఔష‌ధాల్లో శిలాజిత్తు ఒక‌టి. దీని గురించి చాలా మందికి తెలియ‌దు. వివిధ ర‌కాల ప‌దార్థాల‌తో దీన్ని త‌యారు చేస్తారని అనుకుంటారు. కానీ అలా కాదు, ఇది స్వ‌త‌హాగా ఒక ప‌దార్థం. ఖ‌నిజాల జాతికి చెందిన‌ది. హిమాల‌యాలు, హిందుకుష్ ప‌ర్వ‌త శ్రేణుల‌లో శిలాజిత్తు ల‌భిస్తుంది. ఖ‌నిజం అవ‌డమే కాదు, ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల శిలాజిత్తు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ప‌నిచేస్తుంది. శిలాజిత్తు ల‌క్క‌లాంటి అరుదైన … Read more