పీరియ‌డ్స్ సమ‌యంలో మ‌హిళ‌లు ఈ పండ్లు తింటే మంచిది..!

స్త్రీలు తమ నెలసరి సమయంలో ఆరోగ్యకరమైన డైట్ ను తీసుకోవడం హెల్త్ కి చాలా మంచిది. రుతుచక్రం ఉన్న రోజుల్లో హార్మోన్లలో అనేక మార్పుల కారణంగా శరీరాన్ని అనేక రకాలుగా అసౌకర్యానికి గురిచేస్తాయి. ముఖ్యంగా ఆ సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే నెలసరి రోజుల్లో మహిళలు మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం చాలా ఉత్తమం. పండ్లని తమ డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరంలోని సహజమైన శక్తిని ఇస్తాయి. అయితే నెలసరి సమయంలో … Read more

ఈ పండ్ల‌ను తింటే మ‌హిళ‌ల‌కు పీరియ‌డ్స్ రెగ్యుల‌ర్‌గా వ‌స్తాయి..

ఈ రోజుల్లో ఇరెగ్యులర్‌ పీరియడ్స్‌తో చాలా మంది మహిళలు ఇబ్బందిపడుతున్నారు. కొంతమందికి రెండు, మూడు నెలలైనా నెలసరి రాదు. పీరియడ్స్ సాధారణంగా సుమారుగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకి ఒకసారి వస్తాయి. నెలసరికి మధ్య ముప్ఫై ఐదు రోజుల కంటే ఎక్కువ సమయం ఉంటే.. దాన్ని ఇర్రెగ్యులర్‌ పీరియడ్స్‌ అంటారు. బ్లీడింగ్‌ తక్కువగా కావడం, నెలసరి ఆలస్యం, ఎక్కువగా బ్లీడింగ్‌ అవుతుండటం, కొన్నిసార్లు ముద్దలుగా పడిపోతుంది. పీరియడ్‌ సమయంలో నొప్పి అధికంగా ఉంటే ఇర్రెగ్యులర్‌ పీరియడ్స్‌ అంటారు. … Read more

నెల‌స‌రి స‌మ‌యంలో ఇలా జ‌రుగుతుందా.. అయితే ఈ టిప్స్ పాటించండి..

మహిళలకు నెల నెల వచ్చే పిరియడ్స్‌ కొందరికి ఎప్పుడు వచ్చాయో కూడా తెలియకుండా ఉంటే.. మరికొందరికి డేట్‌ టైం దగ్గరపడుతుందంటేనే వణుకు పుడుతుంది. నరకం అనుభవిస్తారు. మహిళ ఆరోగ్యానికి పిరియడ్స్‌కు చాలా దగ్గరి సంబంధం ఉంది. నెల నెల నెలసరి రాకపోయినా, బ్లీడింగ్‌ సరిగ్గా కాకపోయినా, విపరీతమైన నొప్పి ఉన్నా ఆరోగ్యం బాలేదన్నట్లే.. సాధారణంగా వచ్చే నొప్పి అయితే లైట్‌ తీసుకోవచ్చు. కానీ కొంతమందికి నెలసరి ముందు బ్రస్ట్‌ పెయిన్‌ వస్తుంది. ఈ పెయిన్‌ ప్రతిసారీ ఉంటే … Read more

పీరియ‌డ్స్ స‌రిగ్గా రాని మ‌హిళ‌లు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం లేదా..? అయితే ఈ టిప్స్ ని అనుసరించండి. సాధారణంగా కొందరు మహిళలకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఇది పెద్ద ప్రమాదం ఏమీ కాదు. కానీ ఫిక్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే పీరియడ్స్ రెగ్యులర్ గా రాని వాళ్ళు ఈ హోమ్ టిప్స్ పాటించండి. దీనితో మీకు పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి. మరి ఇంక ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి. దాల్చిన చెక్క ని మీ … Read more

పీరియ‌డ్స్ వాయిదా వేయాలంటే.. ఈ నాచురల్ టిప్స్‌ను ఫాలో అయిపొండి..!

ఎప్పుడైనా కొన్ని కారణాల వల్ల నెలసరిని వాయిదా వెయ్యాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో నేచురల్ పద్ధతుల్లో వెళ్తే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి సులువైన ఈ పద్ధతులని పాటించి పీరియడ్స్ ని వాయిదా వేసుకోవచ్చు. పూర్తిగా చూస్తే… నిమ్మరసం దీనికి బాగా పని చేస్తుంది. అలాగే పీరియడ్స్ లో ఫ్లో అనేది కూడా లైట్ గా అయ్యే అవకాశం ఉంది. అలానే పీరియడ్ కాంప్లికేషన్స్ ను తగ్గించడానికి కూడా నిమ్మ రసం సహాయం చేస్తుంది అని … Read more

పీరియడ్స్ డేట్ మారితే లైఫ్ టైం తగ్గిపోద్ది జాగ్రత్త…!

డేట్ ఒకటి రెండు రోజులు అటు ఇటు గా వస్తే ఏమవుతుంది. దాని వలన పెద్ద సమస్యలు ఏముంటాయ్ చెప్పండి. డేట్ ఒకటి రెండు రోజులు అటు ఇటు రాగానే ఇలాగే అనుకుంటారు చాలా మంది ఆడవాళ్ళు. కాని అది ఎంత మాత్రం మంచిది కాదని చెప్తున్నారు వైద్యులు. అమెరికన్‌ సొసైటీ ఫర్‌ రిప్రొడక్టివ్‌ మెడిసిన్‌ ఒక వ్యాసాన్ని ప్రచురించింది. అందులో కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కొన్ని పరిశోధనల ప్రకారం… దీర్ఘ కాలం పీరియడ్స్ … Read more

మ‌హిళ‌లు పీరియ‌డ్స్ వ‌చ్చాక ఎన్ని రోజుల‌కు శృంగారంలో పాల్గొంటే గ‌ర్భం దాల్చే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంది..?

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జంట‌ల‌కు సంతానం ఉండ‌డం లేదు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే దంప‌తుల‌కు అయితే పిల్ల‌లు అస‌లు పుట్ట‌డం లేదు. హెల్త్ ప్రాబ్ల‌మ్స్ ఏమీ ఉండ‌వు. కానీ పిల్ల‌లు ఎందుకు పుట్ట‌రో అర్థం కాదు. అయితే సంతానం కోసం ఎదురు చూస్తున్న దంప‌తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. మ‌హిళ‌లు పీరియ‌డ్స్ వ‌చ్చాక కొన్ని రోజుల‌కు శృంగారంలో పాల్గొంటే గ‌ర్భం దాల్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు. … Read more

Women’s Health : రుతు క్ర‌మం స‌రిగ్గా లేని మ‌హిళ‌లు.. ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. నెల నెలా స‌రిగ్గా వ‌స్తుంది..!

Women’s Health : ప్ర‌స్తుతం చాలా మంది మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో రుతుక్ర‌మం స‌రిగ్గా లేక‌పోవ‌డం కూడా ఒక‌టి. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. హార్మోన్ల ప్ర‌భావం, అధికంగా బ‌రువు ఉండ‌డం.. ఇందుకు ప్ర‌ధాన కార‌ణాలు. దీంతో చాలా మంది మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి స‌రిగ్గా రావ‌డం లేదు. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే ఈ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలంటే.. 1. బొప్పాయి పండులో ఎన్నో … Read more