మ‌హిళ‌లు పీరియ‌డ్స్ వ‌చ్చాక ఎన్ని రోజుల‌కు శృంగారంలో పాల్గొంటే గ‌ర్భం దాల్చే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంది..?

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జంట‌ల‌కు సంతానం ఉండ‌డం లేదు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే దంప‌తుల‌కు అయితే పిల్ల‌లు అస‌లు పుట్ట‌డం లేదు. హెల్త్ ప్రాబ్ల‌మ్స్ ఏమీ ఉండ‌వు. కానీ పిల్ల‌లు ఎందుకు పుట్ట‌రో అర్థం కాదు. అయితే సంతానం కోసం ఎదురు చూస్తున్న దంప‌తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. మ‌హిళ‌లు పీరియ‌డ్స్ వ‌చ్చాక కొన్ని రోజుల‌కు శృంగారంలో పాల్గొంటే గ‌ర్భం దాల్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు. … Read more

సంతానోత్ప‌త్తిపై కోవిడ్ టీకా ప్ర‌భావం చూపిస్తుందా ? సందేహాలు, స‌మాధానాలు..!

క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రికీ స‌వాల్ గా మారింది. ఆ వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి వ‌స్తోంది. అలాగే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తినీ పెంచుకోవాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులంద‌రూ క‌లిసి క‌రోనా వైర‌స్‌కు ర‌క్ష‌ణ క‌వ‌చాల‌ను అభివృద్ధి చేస్తున్నారు. వ్యాక్సిన్లు ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే కోవిడ్ టీకాల‌ను తీసుకోవ‌డంలో అనేక మందికి భ‌యాలు నెల‌కొన్నాయి. అనేక మంది అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవ‌డం … Read more