సంతానోత్పత్తిపై కోవిడ్ టీకా ప్రభావం చూపిస్తుందా ? సందేహాలు, సమాధానాలు..!
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ సవాల్ గా మారింది. ఆ వైరస్ బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి వస్తోంది. అలాగే శరీర రోగ నిరోధక శక్తినీ పెంచుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులందరూ కలిసి కరోనా వైరస్‌కు రక్షణ కవచాలను అభివృద్ధి చేస్తున్నారు. వ్యాక్సిన్లు ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అయితే కోవిడ్ టీకాలను తీసుకోవడంలో అనేక మందికి భయాలు నెలకొన్నాయి. అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం … Read more









