Covid 19 : వామ్మో.. అత‌నికి క‌రోనా 78 సార్లు వ‌చ్చింది.. 14 నెల‌ల నుంచి ఇప్ప‌టికీ ఇంకా చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు..!

Covid 19 : ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌త 2 సంవ‌త్స‌రాల నుంచి క‌రోనా సృష్టిస్తున్న భీభ‌త్సం అంతా ఇంతా కాదు. ఇది ఎన్నో కోట్ల మంది ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. ఇప్ప‌టికీ క‌రోనా బారిన ప‌డి రోజూ ఎంతో మంది చ‌నిపోతూనే ఉన్నారు. ఒక వేవ్ ముగిశాక మ‌రో వేవ్ వ‌స్తూనే ఉంది. ఇక కొంద‌రికైతే క‌రోనా రెండు, మూడు సార్లు కూడా సోకింది. కాగా ఆ వ్య‌క్తికి మాత్రం క‌రోనా ఏకంగా 78 సార్లు సోకింది. వింటానికే … Read more

Covid Cases India Today : భార‌త్‌లో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్ని కేసులు వ‌చ్చాయంటే..?

Covid Cases India Today : దేశ‌వ్యాప్తంగా గ‌త కొద్ది రోజులుగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య త‌గ్గుతున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్‌సుఖ్ మాండ‌వ్యా మాట్లాడుతూ.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు స‌హ‌కారం అందిస్తున్నామ‌ని తెలిపారు. స్కూళ్లను మ‌ళ్లీ ఓపెన్ చేస్తున్న నేప‌థ్యంలో 15 ఏళ్ల క‌న్నా త‌క్కువ వ‌య‌స్సు ఉన్న‌వారికి కోవిడ్ టీకాల‌ను అందించే విష‌య‌మై నిపుణుల‌తో చ‌ర్చిస్తున్నామ‌ని తెలిపారు. కాగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 71,365 … Read more

Omicron Sub Variant : ఒమిక్రాన్‌ను త‌ల‌ద‌న్నే వేరియెంట్‌.. దానిక‌న్నా మ‌రింత వేగంగా వ్యాప్తి..

Omicron Sub Variant : ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ బెంబేలెత్తిస్తున్న విష‌యం విదిత‌మే. క‌రోనా వైర‌స్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియెంట్ 200కు పైగా దేశాల్లో శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. మ‌న దేశంలోనూ తాజాగా వ‌స్తున్నవ‌న్నీ ఒమిక్రాన్ వేరియెంట్ కేసులేన‌ని నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేస్తున్న వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఒమిక్రాన్ వేరియెంట్‌కు గాను స‌బ్‌వేరియెంట్ త‌యారైంది. దీన్ని ప‌లు దేశాల్లో గుర్తించామ‌ని నిపుణులు తెలిపారు. డెన్మార్క్‌లోని స్టాటెన్స్ … Read more

Omicron Variant : క‌రోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్‌.. చ‌ర్మం, ప్లాస్టిక్‌ల‌పై ఎన్ని గంట‌ల వ‌ర‌కు ఉంటుందంటే..?

Omicron Variant : క‌రోనా వైర‌స్ ప్ర‌పంచంపై దాడి మొద‌లు పెట్టి రెండేళ్లకు పైగానే పూర్త‌యింది. ఇప్ప‌టికీ ఈ వైర‌స్ ప్ర‌భావం ఇంకా త‌గ్గ‌లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త వేరియెంట్ల‌తో క‌రోనా మ‌న‌కు స‌వాల్ విసురుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఒమిక్రాన్ రూపంలో మ‌ళ్లీ వేగంగా క‌రోనా వ్యాపిస్తోంది. క‌రోనా సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియెంట్ అనేక మంది ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. ఇప్పుడు ఒమిక్రాన్ భ‌యపెడుతోంది. అయితే గ‌త వేరియెంట్ల క‌న్నా ఒమిక్రాన్ వ్యాప్తి … Read more

Covid Patients Diet : కరోనా సోకిందా ? త్వ‌ర‌గా కోలుకునేందుకు ఈ ఆహారాల‌ను రోజూ తీసుకోండి.. పూర్తి జాబితా..!

Covid Patients Diet : క‌రోనా సోకిన వారికి స‌హ‌జంగానే ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. కొన్ని ల‌క్ష‌ణాలు అంద‌రిలోనూ ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ కొన్ని కామ‌న్ ల‌క్ష‌ణాలు మాత్రం కోవిడ్ బాధితుల్లో క‌చ్చితంగా క‌నిపిస్తాయి. ఈ క్ర‌మంలోనే క‌రోనా సోకిన వారిలో ద‌గ్గు, గొంతు నొప్పి, త‌ల‌నొప్పి, ఆక‌లి లేక‌పోవ‌డం, రుచి లేక‌పోవ‌డం, అసిడిటీ, విరేచ‌నాలు, జ్వ‌రం, శ్వాస తీసుకోవ‌డంలో స‌మ‌స్య‌లు.. వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే వెంట‌నే క‌రోనా నిర్దార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. క‌రోనా … Read more

Eggs : కోవిడ్ వ‌చ్చిన‌వారు త్వ‌ర‌గా కోలుకోవాలంటే.. రోజూ గుడ్ల‌ను తినండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Eggs : ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ దాదాపుగా ఒమిక్రాన్ ప్ర‌భావం నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే ఈ వేరియెంట్ గ‌త వేరియెంట్ల క‌న్నా ఎన్నో రెట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని నిపుణులు అంటున్నారు. అయితే ఈ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న‌ప్ప‌టికీ సెకండ్ వేవ్‌లో వ‌చ్చిన వేరియెంట్ అంత ప్రాణాంత‌కం కాద‌ని అంటున్నారు. ఒక వేళ వ్యాప్తి చెందినా క‌నీస జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవ‌డం ద్వారా ప్రాణాపాయ ముప్పు నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ వ‌చ్చిన‌వారు … Read more

Covid Cases Today : దేశంలో మ‌ళ్లీ భారీగా పెరిగిన క‌రోనా కేసులు.. కొత్తగా ఎన్ని వ‌చ్చాయంటే..?

Covid Cases Today : దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మళ్లీ భారీగానే పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధ‌వారం వెల్లడించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,94,720 కేసులు న‌మోదు కాగా 60,405 మంది రిక‌వ‌రీ అయ్యారు. 442 మంది చ‌నిపోయారు. కాగా ప్ర‌స్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 9,55,319కి చేరుకుంది. పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కి చేరుకుంది. ఢిల్లీలో కొత్త‌గా … Read more

Covid Cases Today : కొద్దిగా త‌గ్గిన కొత్త క‌రోనా కేసుల సంఖ్య‌.. అయినప్ప‌టికీ తీవ్ర‌త ఎక్కువే..!

Covid Cases Today : దేశంలో కరోనా మూడో వేవ్ రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. గ‌త వారం రోజుల నుంచి రోజువారిగా పెరుగుతున్న క‌రోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటోంది. ఈ క్ర‌మంలోనే గ‌డిచిన 24 గంట‌ల్లో మొత్తం 1,68,063 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అంత‌కు ముందు రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య 6.5 శాతం త‌గ్గింది. అయిన‌ప్ప‌టికీ మొత్తంగా చూస్తే కేసుల‌ సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. మంగ‌ళ‌వారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ … Read more

Covid Cases Today : దేశంలో క‌రోనా విస్ఫోట‌నం.. ఒక్క రోజులోనే భారీగా కేసులు న‌మోదు..

Covid Cases Today : దేశంలో క‌రోనా విస్ఫోట‌నం చెందింది. ఒక్క రోజులోనే భారీగా కొత్త కేసులు నమోద‌య్యాయి. ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన మేర‌కు.. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 1,59,632 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 327 మంది చ‌నిపోయారు. ఈ క్ర‌మంలోనే కోవిడ్ మూడో వేవ్ వ‌చ్చిన‌ట్లే అని నిపుణులు వెల్ల‌డిస్తున్నారు. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 40,863కు చేరుకుంది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా … Read more

Viagra : కోవిడ్ సోకి 45 రోజుల పాటు కోమాలో ఉన్న మ‌హిళ‌.. వ‌యాగ్రా మందుల‌ను ఇవ్వ‌డంతో లేచి కూర్చుంది..!

Viagra : క‌రోనా సోకిన వారికి భిన్న ర‌కాల మందుల‌ను ఇచ్చి వైద్యులు న‌యం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కాలానుగుణంగా ర‌క‌ర‌కాల మందుల‌ను, విధానాల‌ను కోవిడ్ చికిత్స కోసం ఉప‌యోగిస్తున్నారు. ఇప్ప‌టికే కొన్ని ర‌కాల మందుల‌తోపాటు ప‌లు విధానాల‌ను పాటిస్తూ అనేక మందిని వైద్యులు ప్రాణాపాయం నుంచి ర‌క్షించారు. అయితే ఆ దేశంలో ఓ మ‌హిళ‌ను డాక్ట‌ర్లు అనూహ్య‌మైన రీతిలో కాపాడారు. ఆమెకు కోవిడ్ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉండ‌గా.. నిపుణుల సూచ‌న మేర‌కు ఆమెకు వ‌యాగ్రాతో … Read more