Covid Patients Diet : కరోనా సోకిందా ? త్వ‌ర‌గా కోలుకునేందుకు ఈ ఆహారాల‌ను రోజూ తీసుకోండి.. పూర్తి జాబితా..!

Covid Patients Diet : క‌రోనా సోకిన వారికి స‌హ‌జంగానే ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. కొన్ని ల‌క్ష‌ణాలు అంద‌రిలోనూ ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ కొన్ని కామ‌న్ ల‌క్ష‌ణాలు మాత్రం కోవిడ్ బాధితుల్లో క‌చ్చితంగా క‌నిపిస్తాయి. ఈ క్ర‌మంలోనే క‌రోనా సోకిన వారిలో ద‌గ్గు, గొంతు నొప్పి, త‌ల‌నొప్పి, ఆక‌లి లేక‌పోవ‌డం, రుచి లేక‌పోవ‌డం, అసిడిటీ, విరేచ‌నాలు, జ్వ‌రం, శ్వాస తీసుకోవ‌డంలో స‌మ‌స్య‌లు.. వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే వెంట‌నే క‌రోనా నిర్దార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. క‌రోనా … Read more

క‌రోనా బాధితులు రోజూ తీసుకోవాల్సిన ఆహారాలు.. వివ‌రాలు వెల్లడించిన కేంద్ర ప్ర‌భుత్వం..

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో, రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే స‌రైన ఆహారాన్ని తీసుకోవ‌డం కూడా అంతే అవ‌సరం. మ‌నం రోజూ తినే పలు ఆహారాల వ‌ల్లే మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇక కోవిడ్ బారిన ప‌డి చికిత్స తీసుకుంటున్న వారు కూడా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి కోవిడ్‌పై వేగంగా పోరాటం చేయ‌వ‌చ్చు. క‌రోనా నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం … Read more