Omicron Sub Variant : ఒమిక్రాన్‌ను త‌ల‌ద‌న్నే వేరియెంట్‌.. దానిక‌న్నా మ‌రింత వేగంగా వ్యాప్తి..

Omicron Sub Variant : ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ బెంబేలెత్తిస్తున్న విష‌యం విదిత‌మే. క‌రోనా వైర‌స్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియెంట్ 200కు పైగా దేశాల్లో శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. మ‌న దేశంలోనూ తాజాగా వ‌స్తున్నవ‌న్నీ ఒమిక్రాన్ వేరియెంట్ కేసులేన‌ని నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేస్తున్న వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఒమిక్రాన్ వేరియెంట్‌కు గాను స‌బ్‌వేరియెంట్ త‌యారైంది. దీన్ని ప‌లు దేశాల్లో గుర్తించామ‌ని నిపుణులు తెలిపారు. డెన్మార్క్‌లోని స్టాటెన్స్ … Read more