Viagra : కోవిడ్ సోకి 45 రోజుల పాటు కోమాలో ఉన్న మహిళ.. వయాగ్రా మందులను ఇవ్వడంతో లేచి కూర్చుంది..!
Viagra : కరోనా సోకిన వారికి భిన్న రకాల మందులను ఇచ్చి వైద్యులు నయం చేస్తున్న సంగతి తెలిసిందే. కాలానుగుణంగా రకరకాల మందులను, విధానాలను కోవిడ్ చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రకాల మందులతోపాటు పలు విధానాలను పాటిస్తూ అనేక మందిని వైద్యులు ప్రాణాపాయం నుంచి రక్షించారు. అయితే ఆ దేశంలో ఓ మహిళను డాక్టర్లు అనూహ్యమైన రీతిలో కాపాడారు. ఆమెకు కోవిడ్ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. నిపుణుల సూచన మేరకు ఆమెకు వయాగ్రాతో … Read more









