Covid Cases India Today : భార‌త్‌లో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్ని కేసులు వ‌చ్చాయంటే..?

Covid Cases India Today : దేశ‌వ్యాప్తంగా గ‌త కొద్ది రోజులుగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య త‌గ్గుతున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్‌సుఖ్ మాండ‌వ్యా మాట్లాడుతూ.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు స‌హ‌కారం అందిస్తున్నామ‌ని తెలిపారు. స్కూళ్లను మ‌ళ్లీ ఓపెన్ చేస్తున్న నేప‌థ్యంలో 15 ఏళ్ల క‌న్నా త‌క్కువ వ‌య‌స్సు ఉన్న‌వారికి కోవిడ్ టీకాల‌ను అందించే విష‌య‌మై నిపుణుల‌తో చ‌ర్చిస్తున్నామ‌ని తెలిపారు. కాగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 71,365 … Read more

Covid Cases Today : దేశంలో మ‌ళ్లీ భారీగా పెరిగిన క‌రోనా కేసులు.. కొత్తగా ఎన్ని వ‌చ్చాయంటే..?

Covid Cases Today : దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మళ్లీ భారీగానే పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధ‌వారం వెల్లడించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,94,720 కేసులు న‌మోదు కాగా 60,405 మంది రిక‌వ‌రీ అయ్యారు. 442 మంది చ‌నిపోయారు. కాగా ప్ర‌స్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 9,55,319కి చేరుకుంది. పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కి చేరుకుంది. ఢిల్లీలో కొత్త‌గా … Read more

Covid Cases Today : కొద్దిగా త‌గ్గిన కొత్త క‌రోనా కేసుల సంఖ్య‌.. అయినప్ప‌టికీ తీవ్ర‌త ఎక్కువే..!

Covid Cases Today : దేశంలో కరోనా మూడో వేవ్ రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. గ‌త వారం రోజుల నుంచి రోజువారిగా పెరుగుతున్న క‌రోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటోంది. ఈ క్ర‌మంలోనే గ‌డిచిన 24 గంట‌ల్లో మొత్తం 1,68,063 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అంత‌కు ముందు రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య 6.5 శాతం త‌గ్గింది. అయిన‌ప్ప‌టికీ మొత్తంగా చూస్తే కేసుల‌ సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. మంగ‌ళ‌వారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ … Read more

Covid Cases Today : దేశంలో క‌రోనా విస్ఫోట‌నం.. ఒక్క రోజులోనే భారీగా కేసులు న‌మోదు..

Covid Cases Today : దేశంలో క‌రోనా విస్ఫోట‌నం చెందింది. ఒక్క రోజులోనే భారీగా కొత్త కేసులు నమోద‌య్యాయి. ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన మేర‌కు.. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 1,59,632 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 327 మంది చ‌నిపోయారు. ఈ క్ర‌మంలోనే కోవిడ్ మూడో వేవ్ వ‌చ్చిన‌ట్లే అని నిపుణులు వెల్ల‌డిస్తున్నారు. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 40,863కు చేరుకుంది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా … Read more