హైద‌రాబాద్‌లో కోవిడ్ వ్యాక్సిన్‌ల‌ను పంపిణీ చేసే హాస్పిట‌ల్స్ వివ‌రాలు ఇవే..!

మార్చి 1 నుంచి దేశ వ్యాప్తంగా రెండో ద‌శ కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే 60 ఏళ్ల వ‌య‌స్సు పైబ‌డిన వారితోపాటు 45 ఏళ్ల‌కు పైగా వ‌య‌స్సు ఉండి దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు క‌లిగిన వారికి కోవిడ్ టీకాల‌ను పంపిణీ చేయ‌నున్నారు. ప్ర‌భుత్వ హాస్పిట‌ళ్లు, కేంద్రాల్లో కోవిడ్ టీకాల‌ను ఉచితంగా ఇస్తారు. ప్రైవేటు హాస్పిట‌ల్స్‌లో అయితే ఒక్క డోసు టీకాకు రూ.250 చెల్లించాలి. ఇక హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన … Read more

మార్చి 1 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ: వృద్దులు, దీర్ఘ‌కాలిక అనారోగ్యాలు ఉన్న‌వారికి వ్యాక్సినేషన్‌..

మార్చి 1 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ: కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనా వ్యాక్సిన్ నేప‌థ్యంలో శుభ‌వార్త చెప్పింది. మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్ల‌కు పైబ‌డిన వృద్ధుల‌తోపాటు దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ బుధ‌వారం వెల్లడించారు. రెండు లేదా అంత‌క‌న్నా ఎక్కువ వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారికి వ్యాక్సిన్ ఇస్తామ‌ని తెలిపారు. 45 ఏళ్లకు పైబ‌డిన వ‌య‌స్సు ఉన్న‌వారికి కూడా వ్యాక్సిన్‌ను ఇస్తామ‌ని మంత్రి తెలిపారు. … Read more