హైదరాబాద్‌లో కోవిడ్ వ్యాక్సిన్‌లను పంపిణీ చేసే హాస్పిటల్స్ వివరాలు ఇవే..!
మార్చి 1 నుంచి దేశ వ్యాప్తంగా రెండో దశ కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే 60 ఏళ్ల వయస్సు పైబడిన వారితోపాటు 45 ఏళ్లకు పైగా వయస్సు ఉండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలిగిన వారికి కోవిడ్ టీకాలను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లు, కేంద్రాల్లో కోవిడ్ టీకాలను ఉచితంగా ఇస్తారు. ప్రైవేటు హాస్పిటల్స్‌లో అయితే ఒక్క డోసు టీకాకు రూ.250 చెల్లించాలి. ఇక హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన … Read more









