దేశంలో ఆక్స్‌ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి
పూణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకాలకు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ శుక్రవారం అనుమతి ఇచ్చింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ గత కొద్ది రోజుల క్రితం దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలోనే సదరు సంస్థ అందించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణుల కమిటీ శుక్రవారం కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు జారీ చేసింది. కాగా … Read more









