తిప్ప‌తీగ‌.. మ‌హిళ‌ల‌కు లభించిన వ‌రం.. ఏయే లాభాలు పొంద‌వ‌చ్చంటే..?

తిప్పతీగ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎన్నో రకాల ప్రయోజనాలను మనం పొందొచ్చు. ఔషధ గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఆయుర్వేద వైద్యం లో కూడా వాడుతూ ఉంటారు, తిప్పతీగ తో మహిళలకి కూడా కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి అని ఆయుర్వేద శాస్త్రం అంటోంది. మహిళల్లో వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉండడానికి తిప్పతీగ బాగా సహాయపడుతుంది. ముఖంపై మచ్చలు మొటిమలు ముడతలు వంటివి ఏర్పడకుండా చేస్తుంది తిప్పతీగ. తిప్పతీగ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి … Read more

తిప్ప‌తీగ‌ను ఎలా వాడాలో తెలుసా..? ఈ చిట్కాల‌ను చూడండి..!

ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్న తిప్పతీగ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఇంక ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయో చూడండి. నేటి కాలం లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తిప్పతీగల ఆకుల చూర్ణం తీసుకున్నారంటే… మన శరీరం వ్యాధుల తో పోరాడటానికి అవసరం అయ్యే రోగ నిరోధక శక్తిని పొందవచ్చు. కీళ్ల నొప్పుల తో బాధపడే వారు తిప్పతీగ చూర్ణం, అల్లం రసం కలిపి గోరు … Read more

Giloy Plant : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి.. ఎందుకంటే..?

Giloy Plant : కరోనా విజృంభించిన సమయంలో తిప్పతీగ అనే మంచి ఔషధ గుణాలు కలిగిన మొక్క ఉందని చాలామందికి తెలిసింది. అప్పటి నుంచి తిప్పతీగను ఆయుర్వేద మందుగా చాలామంది వ్యాధులు నయం చేసుకోవడం కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. ఆయుర్వేదం ప్రకారం తిప్పతీగ ఆకులు, కాండం మరియు కొమ్మలు ఈ మూడు భాగాలు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. అయితే తిప్పతీగ యొక్క కాండం, కొమ్మలను వ్యాధుల చికిత్స చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. తిప్ప తీగలో యాంటీ … Read more

తిప్పతీగను వాడితే ఇన్ని ప్రయోజనాలను పొందవచ్చా ?

సాధారణంగా మనలో కలిగే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి ఆయుర్వేదంలో గత కొన్ని సంవత్సరాల నుంచి తిప్పతీగను ఎంతో విరివిగా ఉపయోగిస్తున్నారు. తిప్పతీగ ద్వారా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. తిప్పతీగలో ఎన్నో రకాల పోషక పదార్థాలు, స్టెరాయిడ్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ఎంతో విరివిగా ఉపయోగించే ఈ తిప్పతీగలను ఉపయోగించడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగు పరుచుకోవచ్చు. ఈ తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్ … Read more

Giloy : తిప్ప‌తీగ‌ను వాడుతున్నారా.. ఈ ముఖ్య‌మైన విష‌యాల‌ను తెలుసుకోండి.. లేదంటే న‌ష్ట‌పోతారు..!

Giloy : తిప్ప తీగ.. ఆయుర్వేదంలో ఈ మొక్క‌ను అనేక ర‌కాల ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. తిప్ప తీగ‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఇది ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఇత‌ర చెట్ల‌కు అల్లుకుని ఎక్కువ‌గా పెరుగుతూ ఉంటుంది. దీనిని అమృత‌వ‌ల్లి అని కూడా అంటారు. ఈ మొక్క చ‌నిపోయిన ఆరు నెల‌ల త‌రువాత మ‌ర‌లా నీళ్లు పోసిన కూడా తిప్ప తీగ మొక్క తిరిగి చ‌క్క‌గా పెరుగుతుంది. అయితే చాలా మంది దీనిని పిచ్చి … Read more

మన చుట్టూ పరిసరాల్లో పెరిగే మొక్క ఇది.. కనిపిస్తే వదలొద్దు..

మ‌న చుట్టూ ఎన్నో ర‌కాల ఔష‌ధ మొక్కలు ఉన్నాయి. కానీ వాటిని ఎలా ఉప‌యోగించుకోవాలో తెలియ‌క మ‌నం ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డానికి వేల‌కు వేలు ఖ‌ర్చు చేస్తూ ఉన్నాం. అలాంటి ఔష‌ధ గుణాలు ఉన్న మొక్క‌ల్లో తిప్ప తీగ కూడా ఒక‌టి. గ్రామాల్లో, అట‌వీ ప్రాంతాల్లో ఈ మొక్క మ‌న‌కు ఎక్కువ‌గా క‌న‌బ‌డుతుంది. దీనిని హిందీలో గిలోయ్ అని పిలుస్తారు. ఈ మొక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. అనేక ర‌కాల ఔష‌ధాల త‌యారీలో దీనిని విరివిరిగా … Read more

Giloy : డ‌యాబెటిస్‌ను త‌రిమికొట్టే తిప్ప‌తీగ‌.. ఎలా వాడాలంటే..?

Giloy : ఔష‌ధ గుణాలు క‌లిగిన తీగ జాతికి చెందిన మొక్క‌ల‌లో తిప్ప తీగ కూడా ఒక‌టి. పూర్వ‌కాలం నుండి ఈ తిప్ప తీగ మొక్క‌ను ఆయుర్వేదంలో విరివిరిగా ఉప‌యోగిస్తున్నారు. మ‌న‌కు వ‌చ్చే అనేక రోగాల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌న‌కు మార్కెట్ లో తిప్ప తీగ క‌షాయం, చూర్ణం, క్యాప్సూల్స్‌ కూడా ల‌భిస్తున్నాయి. ఈ మొక్క కంచెల‌కు, ఇత‌ర చెట్ల‌కు అల్లుకుని పెరుగుతూ ఉంటుంది. తిప్ప‌తీగ‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల … Read more

Giloy : తిప్ప‌తీగ‌ను వాడాల‌నుకునేవారు.. ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాలి.. లేదంటే ప్ర‌మాదం..!

Giloy : మ‌న చుట్టూ ప్ర‌కృతిలో ఎన్నో ర‌కాల మొక్క‌లు ఉన్నాయి. వాటిల్లో ఔష‌ధ‌గుణాలు ఉండే మొక్క‌లు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో తిప్ప‌తీగ ఒక‌టి. ఇది మ‌న‌కు విరివిగా ల‌భిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తిప్ప‌తీగ మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భిస్తుంది. సుల‌భంగా దొరుకుతుంది. అయితే తిప్ప‌తీగ ర‌సాన్ని రోజూ సేవిస్తే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గ‌డ‌మే కాదు.. రోగ నిరోధ‌క శ‌క్తి కూడా అద్భుతంగా పెరుగుతుంది. అయితే తిప్ప‌తీగ‌ను తీసుకోవాల‌నుకునేవారు … Read more

ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు తిప్ప‌తీగ‌ను ఏ విధంగా తీసుకోవాలో తెలుసా ?

తిప్ప‌తీగకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. దీన్ని అనేక ర‌కాల మెడిసిన్ల త‌యారీలో ఉప‌యోగిస్తారు. తిప్ప‌తీగ‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడిక‌ల్స్ ను నాశ‌నం చేయ‌డ‌మే కాకుండా రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. శ‌రీరంలోని విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. తిప్ప‌తీగ లివ‌ర్ వ్యాధుల‌ను త‌గ్గిస్తుంది. ఇందులో యాంటీ పైరెటిక్ గుణాలు ఉంటాయి క‌నుక జ్వరాన్ని త‌గ్గిస్తుంది. అలాగే డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, మ‌లేరియా వ్యాధుల చికిత్స‌లోనూ తిప్ప‌తీగ‌ను ఉప‌యోగిస్తారు. తిప్ప‌తీగ కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో … Read more

తిప్పతీగ జ్యూస్.. రోజూ ఇలా తాగితే అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

తిప్ప‌తీగ‌కు ఆయుర్వేదంలో అధిక ప్రాధాన్య‌త ఉంది. అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూర్చే మూలిక ఇది. దీన్ని అనేక ఆయు‌ర్వేద మందుల త‌యారీలో ఉప‌యోగిస్తారు. తిప్ప‌తీగ‌కు చెందిన చూర్ణం మ‌న‌కు బ‌య‌ట మార్కెట్ల‌లో ల‌భిస్తుంది. అయితే చూర్ణానికి బ‌దులు జ్యూస్‌ను కూడా తాగ‌వ‌చ్చు. దీన్ని కూడా మార్కెట్‌లో ప‌లు కంపెనీలు విక్ర‌యిస్తున్నాయి. తిప్ప‌తీగ జ్యూస్‌ను ఎలా తాగాలి ? దీంతో ఏమేం లాభాలు క‌లుగుతాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. తిప్ప‌తీగ జ్యూస్‌ను నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగాల్సి … Read more