తిప్పతీగ జ్యూస్.. రోజూ ఇలా తాగితే అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

తిప్ప‌తీగ‌కు ఆయుర్వేదంలో అధిక ప్రాధాన్య‌త ఉంది. అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూర్చే మూలిక ఇది. దీన్ని అనేక ఆయు‌ర్వేద మందుల త‌యారీలో ఉప‌యోగిస్తారు. తిప్ప‌తీగ‌కు చెందిన చూర్ణం మ‌న‌కు బ‌య‌ట మార్కెట్ల‌లో ల‌భిస్తుంది. అయితే చూర్ణానికి బ‌దులు జ్యూస్‌ను కూడా తాగ‌వ‌చ్చు. దీన్ని కూడా మార్కెట్‌లో ప‌లు కంపెనీలు విక్ర‌యిస్తున్నాయి. తిప్ప‌తీగ జ్యూస్‌ను ఎలా తాగాలి ? దీంతో ఏమేం లాభాలు క‌లుగుతాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. తిప్ప‌తీగ జ్యూస్‌ను నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగాల్సి … Read more