Thippatheega : మన చుట్టూ పరిసరాల్లో ఉండే మొక్క ఇది.. దీని ఆకులు చేసే అద్భుతాలు తెలుసా..?
Thippatheega : మన చుట్టూ ప్రకృతిలో అనేక రకాల మొక్కలు ఉంటాయి. వాటిల్లో అనేక ఔషధ గుణాలు ఉండే మొక్కలు కూడా ఉంటాయి. కానీ వాటిని మనమే గుర్తించలేకపోతున్నాం. ఇక అలాంటి మొక్కల్లో తిప్పతీగ కూడా ఒకటి. ఇది మన పరిసరాల్లోనే ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే తిప్పతీగ మనకు ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే తిప్పతీగ మనకు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తుంది. అయితే ఆయుర్వేద ప్రకారం తిప్పతీగ మనకు ఆరోగ్య … Read more









