Giloy Juice : తిప్పతీగతో బోలెడు ప్రయోజనాలు.. బరువుని, షుగర్ ను ఇట్టే తగ్గించేస్తుంది..!
Giloy Juice : భారతీయ సంప్రదాయ అతిపురాతన వైద్యం ఆయుర్వేదం. ఈ వైద్యంలో ఉపయోగించే ఔషధాలు మొత్తం మన చుట్టు పక్కల ఉండే మొక్కల నుంచి మూలికలు, ఔషధాల ద్వారా తయారవుతూ ఉంటాయి. అయితే చాలా రకాల మూలికలు ఔషధాల చెట్లు మన చుట్టుపక్కలే ఉంటాయి కానీ మనకు అస్సలు తెలియదు. అలాంటి ఒక ఔషధాల గని తిప్పతీగ. తిప్పతీగ వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలున్నాయో చూద్దాం.. మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే తిప్పతీగతో చెక్ పెట్టొచ్చు. క్రమం … Read more









