Giloy Juice : తిప్ప తీగ జ్యూస్‌ను అస‌లు రోజూ ఎంత మోతాదులో తీసుకోవాలి..? తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

Giloy Juice : మ‌న చుట్టూ ఉండే అద్భుత‌మైన ఔష‌ధ మొక్క‌లల్లో తిప్ప తీగ కూడా ఒక‌టి. ఈ మొక్క గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. రోడ్ల ప‌క్క‌న‌, చేను కంచెల వెంబ‌డి, పొలాల గట్ల మీద ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఈ మొక్క పెరుగుతూ ఉంటుంది. ఇత‌ర చెట్లకు అల్లుకుని ఎక్కువ‌గా పెరుగుతుంది. తిప్ప‌తీగ‌లో ఉండే ఔష‌ధ గుణాల గురించి ఎంత చెప్పిన త‌క్కువే అవుతుంది. ఈ మొక్క కాండాన్ని అలాగే వేర్ల‌ను మ‌నం … Read more