హైబీపీని విట‌మిన్ సి త‌గ్గిస్తుందా ? నిపుణులేమంటున్నారు ?

హై బ్ల‌డ్ ప్రెష‌ర్ లేదా హైప‌ర్ టెన్ష‌న్‌.. ఎలా పిలిచినా ఇదొక ప్ర‌మాద‌క‌ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌. స‌రైన డైట్, జీవ‌న‌విధానం పాటిస్తేనే హైబీపీ అదుపులో ఉంటుంది. హైబీపీకి టైముకు చికిత్స కూడా తీసుకోవాలి. దీని వ‌ల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవాలి. అందుకు గాను స‌రైన ఆహారం తీసుకోవ‌డం ఎంతో ముఖ్యం. ఉప్పు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తింటే హైబీపీ స‌మ‌స్య ఎక్కువ‌వుతుంది. అందువ‌ల్ల ఉప్పును త‌క్కువ‌గా తీసుకోవాలి. అలాగే ఫైబ‌ర్, పొటాషియం ఎక్కువ‌గా ఉండే … Read more

Vitamin C : విట‌మిన్ సి మ‌న‌కు రోజూ కావ‌ల్సిందే.. వీటిని రోజూ తినాలి..!

Vitamin C : మ‌న శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను చైత‌న్యం చేస్తూ హానికార‌క వైర‌స్ లు మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశించ‌కుండా చేయ‌డంలో విట‌మిన్ సి ముఖ్య‌ పాత్ర పోషిస్తుంది. గాయాలు త్వ‌ర‌గా మాన‌డానికి విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కోవ‌డానికి విట‌మిన్ సి ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో విట‌మిన్ సి లోపం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతోంది. విట‌మిన్ సి లోపం వ‌ల్ల చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి ర‌క్తం కార‌డం, … Read more

Vitamin C : విటమిన్‌ సి వేటిలో ఎక్కువగా ఉంటుందా ? అని ఆలోచించకండి.. వీటిని తీసుకోండి..!

Vitamin C : మ‌న శ‌రీరానికి విట‌మిన్ సి చాలా అవ‌స‌రం. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి శ‌రీరాన్ని రోగాల బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది. గాయాలు తొంద‌ర‌గా మాన‌డానికి విట‌మిన్ సి ఎంతో ఉపయోగపడుతుంది. చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. సాధార‌ణ జ‌లుబును త‌గ్గించ‌డంలో విట‌మిన్ సి ఎంత‌గానో తోడ్ప‌డుతంది. మ‌న శ‌రీరానికి రోజూ 40 మిల్లీ గ్రాముల విట‌మిన్ సి అవ‌స‌రం. మ‌నం తీసుకునే ఆహారాల ద్వారా మాత్ర‌మే విట‌మిన్ సి మ‌న శ‌రీరానికి … Read more

విటమిన్‌ సి వేటిలో ఎక్కువగా లభిస్తుందో తెలుసా ? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం..!

మనకు రోజూ అవసరం అయ్యే అనేక రకాల విటమిన్లలో విటమిన్‌ సి ఒకటి. ఇది మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషక పదార్థం. విటమిన్‌ సి వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్‌, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. చర్మం సంరక్షించబడుతుంది. అయితే విటమిన్‌ సి ఉన్న ఆహారాలను రోజూ తీసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కానీ విటమిన్‌ సి వేటిలో ఎక్కువగా … Read more

రోగ నిరోధ‌క శ‌క్తి పెరగాలంటే విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉన్న ఈ 7 డ్రింక్స్‌ను తాగండి..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన విట‌మిన్ల‌లో విట‌మిన్ సి ఒక‌టి. ఇది మ‌న శ‌రీరానికి రోజూ కావ‌ల్సిందే. దీన్ని శ‌రీరం త‌నంత‌ట తానుగా త‌యారు చేసుకోలేదు. నిల్వ ఉంచుకోలేదు. క‌నుక రోజూ విట‌మిన్ సి ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. ఈ క్ర‌మంలోనే విట‌మిన్ సి రోజూ అందేలా చూసుకుంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే ఈ 7 ర‌కాల డ్రింక్స్ ను తాగ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. మ‌రి … Read more

Vitamin C : మ‌న‌కు రోజుకు విట‌మిన్ సి ఎంత అవ‌స‌రం ? వేటిలో విట‌మిన్ సి అధికంగా ఉంటుందో తెలుసా ?

Vitamin C : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన విట‌మిన్ల‌లో విట‌మిన్ సి ఒక‌టి. ఇది మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. చర్మాన్ని సంర‌క్షిస్తుంది. శిరోజాల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. Vitamin C ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటే మ‌న శ‌రీరం ఐర‌న్‌ను ఎక్కువ‌గా శోషించుకుంటుంది. దీంతో ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇలా విట‌మిన్ సి తో ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే Vitamin C మ‌న‌కు ఎక్కువగా కూరగాయ‌లు, పండ్ల ద్వారా ల‌భిస్తుంది. … Read more

మీకు విటమిన్ సి లోపం ఉందా ? రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రోజూ ఈ 5 ఆహారాలను తీసుకోండి !

విటమిన్‌ సి లోపం సమస్య చాలా మందికి వస్తుంటుంది. అలాంటి వారిలో సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇక కరోనా సమయం కాబట్టి ఈ సమస్య ఉన్నవారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. విటమిన్‌ సి శరీరానికి సరిగ్గా అందేలా చూసుకోవాలి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఇక విటమిన్‌ సి మనకు ఎందులో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నారింజ పండ్లలో విటమిన్‌ ఎ, బి, … Read more

విటమిన్‌ సి తీసుకోవడం వల్ల కలిగే 9 ఆరోగ్యకరమైన ప్రయోజనాలు..!!

విటమిన్‌ సి మనకు అనేక ఆహార పదార్థాల్లో లభిస్తుంది. ఇది కణజాల మరమ్మత్తులకు సహాయపడుతుంది. అనేక ఎంజైమ్‌ల పనితీరును మెరుగు పరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. స్కర్వి అనే వ్యాధి చికిత్సలో పనిచేస్తుంది. విటమిన్‌ సి లోపం వల్ల ఈ వ్యాధి వస్తుంది కనుక విటమిన్‌ సి ఉన్న ఆహారాలను తీసుకుంటే ఈ వ్యాధి తగ్గుతుంది. విటమిన్‌ సి ఆహారాల్లోనే కాక సప్లిమెంట్ల రూపంలోనూ మనకు లభిస్తుంది. విటమిన్‌ సి లోపం ఉంటే కనిపించే లక్షణాలు … Read more

మ‌హిళ‌ల‌కు విట‌మిన్ సి ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డుతుందంటే..?

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మ‌హిళ‌లు ప్ర‌స్తుతం అనేక రంగాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఆధునిక ప‌ద్ధ‌తుల‌ను అన్ని చోట్లా అనుస‌రిస్తున్నారు. వ్య‌క్తిగ‌తంగా, ప్రొఫెష‌న‌ల్ గా అన్ని బాధ్య‌త‌ల‌ను సక్ర‌మంగా నిర్వ‌ర్తిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మ‌గ వాళ్ల క‌న్నా ఎక్కువ‌గానే అన్ని విధాలుగా మ‌హిళ‌లు రాణిస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ వారు త‌మ ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించ‌డం లేదు. నిత్యం వారు తీసుకునే ఆహారంలో పోష‌కాలు ఉండ‌డం లేదు. దీనిపై అనేక మందికి అవ‌గాహ‌న … Read more