విట‌మిన్ సి ఉన్న ఈ ఆహారాల‌ను రోజూ తినాల్సిందే.. ఎందుకంటే..?

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన పోష‌కాల్లో విట‌మిన్ సి కూడా ఒక‌టి. విట‌మిన్ సి ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే త‌ద్వారా మ‌న శ‌రీరానికి విట‌మిన్ సి అందుతుంది. దీంతో గాయాలు త్వ‌ర‌గా మానుతాయి. ఎముక‌లు దృఢంగా మారుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే ప‌లు ఇత‌ర ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా మ‌న‌కు విట‌మిన్ సి వ‌ల్ల క‌లుగుతాయి. అయితే విట‌మిన్ సి ఉన్న ఆహారాల‌ను రోజూ తీసుకుంటేనే దాంతో మ‌న‌కు లాభం ఉంటుంది. … Read more

విట‌మిన్ సి ఆహారాల‌ను తీసుకుంటే క‌లిగే ప్ర‌యోజ‌నాలివే..!

విట‌మిన్ సి.. దీన్నే ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఇది మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన పోష‌క ప‌దార్థం. ఈ విట‌మిన్ నీటిలో క‌రుగుతుంది. క‌ణ‌జాలం, మృదులాస్థి అభివృద్ధికి, నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌రం అవుతుంది. అలాగే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. విట‌మిన్ సి ఉండే పండ్ల‌ను, కూర‌గాయ‌ల‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. 1. జ‌లుబు, ఫ్లూ స‌మ‌స్య‌ల‌Vitaతో బాధ‌ప‌డేవారు విట‌మిన్ సి ఉండే ఆహారాల‌ను తీసుకుంటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి … Read more

Vitamin C : మ‌న‌కు రోజుకు విట‌మిన్ సి ఎంత అవ‌స‌రం ? వేటిలో విట‌మిన్ సి అధికంగా ఉంటుందో తెలుసా ?

Vitamin C : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన విట‌మిన్ల‌లో విట‌మిన్ సి ఒక‌టి. ఇది మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. చర్మాన్ని సంర‌క్షిస్తుంది. శిరోజాల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. Vitamin C ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటే మ‌న శ‌రీరం ఐర‌న్‌ను ఎక్కువ‌గా శోషించుకుంటుంది. దీంతో ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇలా విట‌మిన్ సి తో ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే Vitamin C మ‌న‌కు ఎక్కువగా కూరగాయ‌లు, పండ్ల ద్వారా ల‌భిస్తుంది. … Read more

విటమిన్‌ సి తీసుకోవడం వల్ల కలిగే 9 ఆరోగ్యకరమైన ప్రయోజనాలు..!!

విటమిన్‌ సి మనకు అనేక ఆహార పదార్థాల్లో లభిస్తుంది. ఇది కణజాల మరమ్మత్తులకు సహాయపడుతుంది. అనేక ఎంజైమ్‌ల పనితీరును మెరుగు పరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. స్కర్వి అనే వ్యాధి చికిత్సలో పనిచేస్తుంది. విటమిన్‌ సి లోపం వల్ల ఈ వ్యాధి వస్తుంది కనుక విటమిన్‌ సి ఉన్న ఆహారాలను తీసుకుంటే ఈ వ్యాధి తగ్గుతుంది. విటమిన్‌ సి ఆహారాల్లోనే కాక సప్లిమెంట్ల రూపంలోనూ మనకు లభిస్తుంది. విటమిన్‌ సి లోపం ఉంటే కనిపించే లక్షణాలు … Read more