రోగ నిరోధక శక్తి పెరగాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఈ 7 డ్రింక్స్‌ను తాగండి..!
మన శరీరానికి అవసరం అయిన విటమిన్లలో విటమిన్ సి ఒకటి. ఇది మన శరీరానికి రోజూ కావల్సిందే. దీన్ని శరీరం తనంతట తానుగా తయారు చేసుకోలేదు. నిల్వ ఉంచుకోలేదు. కనుక రోజూ విటమిన్ సి ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఈ క్రమంలోనే విటమిన్ సి రోజూ అందేలా చూసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఈ 7 రకాల డ్రింక్స్ ను తాగడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మరి … Read more









