ఏయే గ్లాస్‌ల‌తో ఏయే డ్రింక్స్‌ను తాగాలో తెలుసా..?

బీర్‌, వైన్, విస్కీ, బ్రాందీ వంటి ఆల్క‌హాల్ డ్రింక్స్‌… కూల్‌డ్రింక్‌… ఫ్రూట్ జ్యూసులు… ఇలా మ‌న‌కు ఎన్నో ర‌కాల డ్రింక్స్ ఉన్నాయి తాగేందుకు. ఎవ‌రైనా త‌మ ఇష్టాలు, అభిరుచుల‌కు అనుగుణంగా ఆయా డ్రింక్స్‌ను తాగుతారు. అయితే వీటిని ఇంట్లో తాగేవారైతే ఏదో ఒక గ్లాస్‌లో పోసుకుని తాగుతుంటారు. కానీ అలా కాదు తెలుసా. ఒక్కో ర‌క‌మైన డ్రింక్‌కు ఒక్కో ర‌క‌మైన గ్లాస్ ఉంటుంది. వాటిల్లోనే తాగాలి. అలా తాగితేనే ఆ డ్రింక్ తాగిన నిజ‌మైన అనుభూతి క‌లుగుతుంద‌ట‌. … Read more

చ‌ల్ల‌గా ఉంటాయ‌ని చెప్పి ఈ డ్రింకుల‌ను అధికంగా తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

వేసవికాలంలో రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వేసవికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే చాలా మంది రకరకాల లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటారు. జ్యూసులు మొదలు ఎన్నో రకాల పానీయాలని తీసుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది కొన్ని రకాల తప్పులని ఈ క్రమంలో చేస్తూ ఉంటారు. ఎటువంటి తప్పులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వేసవికాలంలో చాలా మంది తీసుకునే డ్రింకుల వలన పంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి పంటి సమస్యలు ఏమీ లేకుండా ఎలాంటి జాగ్రత్తలు … Read more

రోగ నిరోధ‌క శ‌క్తి పెరగాలంటే విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉన్న ఈ 7 డ్రింక్స్‌ను తాగండి..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన విట‌మిన్ల‌లో విట‌మిన్ సి ఒక‌టి. ఇది మ‌న శ‌రీరానికి రోజూ కావ‌ల్సిందే. దీన్ని శ‌రీరం త‌నంత‌ట తానుగా త‌యారు చేసుకోలేదు. నిల్వ ఉంచుకోలేదు. క‌నుక రోజూ విట‌మిన్ సి ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. ఈ క్ర‌మంలోనే విట‌మిన్ సి రోజూ అందేలా చూసుకుంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే ఈ 7 ర‌కాల డ్రింక్స్ ను తాగ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. మ‌రి … Read more