ఏయే గ్లాస్‌లతో ఏయే డ్రింక్స్‌ను తాగాలో తెలుసా..?
బీర్, వైన్, విస్కీ, బ్రాందీ వంటి ఆల్కహాల్ డ్రింక్స్… కూల్‌డ్రింక్… ఫ్రూట్ జ్యూసులు… ఇలా మనకు ఎన్నో రకాల డ్రింక్స్ ఉన్నాయి తాగేందుకు. ఎవరైనా తమ ఇష్టాలు, అభిరుచులకు అనుగుణంగా ఆయా డ్రింక్స్‌ను తాగుతారు. అయితే వీటిని ఇంట్లో తాగేవారైతే ఏదో ఒక గ్లాస్‌లో పోసుకుని తాగుతుంటారు. కానీ అలా కాదు తెలుసా. ఒక్కో రకమైన డ్రింక్‌కు ఒక్కో రకమైన గ్లాస్ ఉంటుంది. వాటిల్లోనే తాగాలి. అలా తాగితేనే ఆ డ్రింక్ తాగిన నిజమైన అనుభూతి కలుగుతుందట. … Read more









