కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారు ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తినాలి.. ఎందుకో తెలుసా ?

కోవిడ్ వ‌చ్చి న‌యం అయిన వారు ఆహారం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. త్వ‌ర‌గా కోలుకునేందుకు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. కోవిడ్ నుంచి కోలుకున్న వారికి స‌హ‌జంగానే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా జుట్టు రాల‌డం, అల‌స‌ట, నిద్ర‌లేమి, హార్మోన్ల స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అందువ‌ల్ల వారు ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. అడ్రిన‌ల్ గ్రంథులు స‌రిగ్గా ప‌నిచేస్తాయి. హార్మోన్లు స‌మ‌తుల్యం అవుతాయి. చ‌ర్మ క‌ణాలు … Read more