ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను మానేస్తున్నారా ? అయితే జాగ్రత్త.. ఈ సమస్యలు వస్తాయి..!
మనలో అధిక శాతం మంది నిత్యం ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయరు. నేరుగా మధ్యాహ్నం భోజనం చేస్తారు. అయితే నిజానికి ఇలా చేయరాదు. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం కచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్‌ను చేయాల్సి ఉంటుంది. ఇక కొందరు బరువు తగ్గవచ్చని చెప్పి బ్రేక్‌ఫాస్ట్ చేయడం మానేస్తారు. అలా కూడా చేయరాదు. ఈ క్రమంలోనే బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం వల్ల మనకు ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బ్రేక్‌ఫాస్ట్‌ను మానేయడం వల్ల మెదడు పనితీరు తగ్గుతుంది. చురుగ్గా ఉండలేరు. రాత్రంతా … Read more









