Instant Ragi Dosa : రాగి దోశలను ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Instant Ragi Dosa : ఇన్ స్టాంట్ రాగి దోశ.. రాగిపిండితో చేసే ఈ దోశ చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. అలాగే ఈ దోశను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు, అల్పాహారంగా ఏం చేయాలో తోచనప్పుడు ఇలా రాగిదోశను తయారు చేసి తీసుకోవచ్చు. ఈ దోశను మనం 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. చట్నీతో తింటే ఈ … Read more









