Foods : వేస‌విలో ఈ ఆహారాల‌ను తీసుకుంటున్నారా ? అయితే జాగ్ర‌త్త‌..!

Foods : వేస‌వి కాలంలో మ‌నకు స‌హ‌జంగానే సీజ‌న‌ల్‌గా వచ్చే స‌మ‌స్య‌లు కొన్ని ఉంటాయి. కొంద‌రికి ఈ సీజ‌న్‌లోనూ ద‌గ్గు, జ‌లుబు వ‌స్తుంటాయి. ఇక ప్ర‌తి ఒక్క‌రి శ‌రీరం వేడిగా ఉంటుంది. అలాగే ఈ సీజన్‌లో వేడి కార‌ణంగా విరేచనాలు అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. దీంతోపాటు క‌డుపులో మంట‌, గ్యాస్ వంటి జీర్ణ స‌మ‌స్య‌లు కూడా వ‌స్తుంటాయి. ఇక కొంద‌రు నీళ్ల‌ను తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల శరీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డుతుంది. దీంతో ఎండ దెబ్బ‌కు గుర‌వుతుంటారు. అయితే … Read more

Breakfast : ఉద‌యాన్నే ఇవి తింటే ఇక మీకు తిరుగు ఉండ‌దు..!

Breakfast : మనం రోజూ స‌హ‌జంగానే మూడు పూట‌లా తింటాం. అయితే మూడు పూట‌ల్లోనూ ఉద‌యం తినే ఆహార‌మే చాలా ముఖ్య‌మైంది. ఎందుకంటే రాత్రి నుంచి ఉద‌యం వ‌ర‌కు శ‌రీరానికి ఎలాంటి ఆహారం ల‌భించ‌దు. క‌నుక ఉద‌యం నిద్ర‌లేవ‌గానే శ‌క్తి కోసం శ‌రీరం ప్ర‌య‌త్నిస్తుంది. అలాగే ఉద‌యం పూట మ‌నం తినే ఆహారం నుంచే అధిక మొత్తంలో పోష‌కాల‌ను శరీరం శోషించుకుంటుంది. క‌నుక ఉద‌యం తినే ఆహారాన్ని చాలా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైంది అయి ఉండాలి. అందులో అన్ని ర‌కాల … Read more

Health Tips : ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తీసుకోవాల్సిన సూప‌ర్ ఫుడ్స్ ఇవి.. ఎంతో మేలు చేస్తాయి..!

Health Tips : రోజులో మనం తినే ఆహారంలోంచి అధిక మొత్తంలో పోష‌కాలు, శ‌క్తిని శ‌రీరం ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ నుంచే గ్ర‌హిస్తుంది. క‌నుక‌నే ఉద‌యం చేసే బ్రేక్‌ఫాస్ట్ అత్యంత ఆరోగ్య‌వంత‌మైంది అయి ఉండాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. ఉద‌యం ఎక్కువ మొత్తంలో ఆహారాల‌ను తీసుకోవాల‌ని చెబుతుంటారు. అన్ని పోష‌కాలు క‌లిగిన చాలా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారాన్ని ఉద‌య‌మే తీసుకోవాలి. దీంతో ఎక్కువ మొత్తంలో పోష‌కాలు, శ‌క్తి మ‌న‌కు ల‌భిస్తాయి. ఇవి మ‌న‌ల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతాయి. శ‌రీరంలో శ‌క్తి స్థాయిల‌ను … Read more

Super Fast Brain : మీ మెద‌డు సూప‌ర్ ఫాస్ట్‌గా ప‌నిచేయాలంటే.. వీటిని తీసుకోవాలి..!

Super Fast Brain : మ‌న శ‌రీరంలో మెద‌డు అత్యంత ముఖ్య‌మైన అవ‌య‌వం. మ‌న జ్ఞాప‌కాల‌ను ఇది స్టోర్ చేసుకుంటుంది. అలాగే మ‌నకు జ్ఞానాన్ని అందిస్తుంది. మ‌న‌కు కలిగే అనేక భావాల‌ను నియంత్రిస్తుంది. మెద‌డు మ‌న శ‌రీరం నుంచి గ్లూకోజ్‌ను ఎక్కువ‌గా వాడుకుంటుంది. అయితే కొంద‌రి మెద‌డు చురుగ్గా పనిచేయ‌దు. దీంతో వారు బ‌ద్ద‌కంగా ఉంటారు. యాక్టివ్‌గా ప‌నిచేయ‌లేక‌పోతుంటారు. దీంతోపాటు మ‌తిమ‌రుపు, జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గుద‌ట‌, ఏకాగ్ర‌త లోపించ‌డం.. వంటి స‌మ‌స్య‌లు కూడా ఉంటాయి. అయితే కింద తెలిపిన … Read more

Male Health : స్పెర్మ్ కౌంట్ (వీర్యకణాల సంఖ్య)ను వృద్ధి చేసే ఆహారాలు.. వీటిని తీసుకుంటే చాలు..!

Male Health : ప్ర‌స్తుత త‌రుణంలో కొంద‌రు జంట‌లు సంతానం లేక నిరాశా నిస్పృహ‌ల‌కు లోన‌వుతున్నారు. అయితే సంతాన‌లోపానికి స్త్రీల‌తోపాటు పురుషులు కూడా కార‌ణ‌మ‌వుతున్నారు. వారిలో వీర్య క‌ణాల సంఖ్య తక్కువ‌గా ఉండ‌డం ప్ర‌ధానంగా క‌నిపిస్తున్న స‌మ‌స్య‌. అయితే ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకునేందుకు కింద ఇచ్చిన ఆహారాలు దోహ‌ద‌ప‌డతాయి. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవ‌డం ద్వారా పురుషులు త‌మ వీర్య క‌ణాల సంఖ్య‌ను వృద్ధి చేసుకోవ‌చ్చు. దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి. అలాగే కొన్ని … Read more

Weight : రాత్రి పూట వీటిని తీసుకుంటే బ‌రువు పెరుగుతారు..జాగ్ర‌త్త‌..!

Weight : రోజూ మనం తీసుకునే అనేక ర‌కాల ఆహారాలు మ‌న శ‌రీర బ‌రువును పెంచేందుకు, త‌గ్గించేందుకు కార‌ణ‌మ‌వుతుంటాయి. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకుంటే శ‌రీర బరువు త‌గ్గుతారు. అదే అనారోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకుంటే బ‌రువు పెరుగుతారు. క‌నుక రోజూ తీసుకునే ఆహారం విష‌యంలో క‌చ్చితంగా జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. ఇక రాత్రిపూట చాలా మంది అనారోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకుంటుంటారు. అయితే కొన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాలను రాత్రి పూట తీసుకున్నా మంచిది కాదు. అవి మ‌న శ‌రీర బరువును … Read more

ఆహారాల‌ను వేడి చేసి తిన‌డం స‌హ‌జ‌మే.. కానీ వీటిని మ‌ళ్లీ వేడి చేసి తిన‌రాదు..!

సాధార‌ణంగా మ‌నలో చాలా మంది ఒక్క‌సారి వండిన ఆహార ప‌దార్థాలు మిగిలిపోతే వాటిని ఇంకో పూట తింటారు. కానీ వాటిని మ‌రోసారి వేడి చేసుకుని మ‌రీ తింటారు. అయితే కొన్ని ప‌దార్థాల‌ను వేడి చేసినా ఫ‌ర్వాలేదు. కానీ కొన్నింటిని మాత్రం మ‌ళ్లీ మ‌ళ్లీ వేడి చేయ‌రాదు. అలా వేడి చేస్తే వాటిల్లో హానిక‌ర స‌మ్మేళ‌నాలు ఏర్ప‌డుతాయి. అవి మ‌న ఆరోగ్యానికి హాని క‌లిగిస్తాయి.   కోడిగుడ్లు కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే … Read more

ప‌ర‌గ‌డుపున ఈ ఆహారాల‌ను తీసుకోరాదు.. ఎందుకో తెలుసా ?

రోజూ ఉద‌యం నిద్ర లేవ‌గానే కొంద‌రు టీ, కాఫీల‌ను తాగుతుంటారు. కొంద‌రు నిమ్మ‌కాయ నీళ్ల‌తో త‌మ రోజును మొద‌లు పెడ‌తారు. కొంద‌రు నీళ్ల‌ను ఎక్కువ‌గా తాగుతారు. అయితే నిజానికి ఉద‌యం ప‌ర‌గ‌డుపున మ‌నం తీసుకోకూడ‌ని కొన్ని ఆహారాలు ఉన్నాయి. వాటిని ప‌ర‌గ‌డుపున తీసుకుంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ప‌ర‌గ‌డుపున కారం, మ‌సాలాలు ఉండే ఆహారాల‌ను తిన‌రాదు. తింటే జీర్ణాశ‌యం గోడ‌ల‌పై యాసిడ్ ప్ర‌భావం చూపిస్తుంది. దీంతో అజీర్ణం, … Read more

ఎట్టి ప‌రిస్థితిలోనూ ప‌ర‌గ‌డుపునే ఈ ఆహారాల‌ను అస్సలు తీసుకోకూడ‌దు.. ఎందుకో తెలుసుకోండి..!

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా మంది ర‌క ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటుంటారు. కొంద‌రు సాంప్ర‌దాయ వంటలైన ఇడ్లీ, దోశ‌, పూరీ వంటివి తింటారు. ఇక కొంద‌రు పాలు, పండ్ల‌ను తీసుకుంటారు. కొంద‌రు అన్న‌మే తిని ప‌నికి బ‌య‌ల్దేర‌తారు. అయితే ఉద‌యం ఏది ప‌డిదే అది తిన‌కూడ‌దు. కొన్ని ప‌దార్థాల‌ను ఉద‌యం అస్స‌లు తిన‌కూడ‌దు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉదయాన్నే పెరుగు, పాలు వంటి ప‌దార్థాల‌ను ప‌ర‌గ‌డుపునే తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ త‌యార‌వుతుంది. ఇది … Read more

శ‌రీర అవ‌య‌వాల‌ను పోలిన ఆహారాలు.. వేటిని తింటే ఏయే అవ‌య‌వాల‌కు ఆరోగ్యం అంటే..?

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎల్ల‌ప్పుడూ పౌష్టికాహారం తీసుకోవాలి. సీజ‌నల్‌గా ల‌భించే పండ్ల‌తోపాటు అన్ని స‌మ‌యాల్లోనూ ల‌భించే పండ్లు, కూర‌గాయ‌లు, ఇత‌ర ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవాలి. దీంతో ఆరోగ్యంగా ఉంటాం. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని ప‌లు అవ‌య‌వాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆయా అవ‌య‌వాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు వాటికి సంబంధించిన ఆహారాల‌ను తీసుకోడం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఏయే అవ‌య‌వాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి … Read more