స‌మ్మ‌ర్‌లో టూర్‌కు వెళ్దామ‌నుకునేవారికి ఈ 15 ప్లేస్‌లు మంచి ఆహ్లాదాన్ని ఇస్తాయి..!

మ‌ళ్లీ వేస‌వి కాలం వ‌చ్చేసింది. ఎప్ప‌టిలాగే హాట్ హాట్ ఎండ‌ల‌ను మోసుకుని కూడా వ‌చ్చింది. ఇప్ప‌టికే స్కూళ్లు, కాలేజీల‌కు దాదాపుగా సెల‌వులు ఇచ్చేశారు. దీంతో ఈ హాట్ స‌మ్మ‌ర్‌లో చాలా మంది ఎటైనా టూర్ వేయాల‌ని ప్లాన్ చేస్తుంటారు. అయితే ఎప్పుడూ వెళ్లే రొటీన్ ప్రాంతాల‌కు కాకుండా కింద ఇచ్చిన చూడ చ‌క్క‌ని ప్ర‌కృతి అందాల‌ను క‌నువిందు చేసే ప్రాంతాల‌కు వెళ్లి చూడండి. దాంతో ఎలాంటి ఫీలింగ్ క‌లుగుతుందో మాటల్లో చెప్ప‌లేం. స‌మ్మ‌ర్ లో మిమ్మ‌ల్ని ఆక‌ట్టుకునే … Read more

వేసవి కాలం వ‌చ్చేస్తోంది.. శ‌రీరం చ‌ల్ల‌గా ఉండాలంటే ఇలా చేయండి..!

వేసవి కాలంలో అందరు వేడిని తగ్గించుకునే మార్గాలను అన్వేషించి వాటిని పాలో అవుతారు. కొందరు సీజనల్ గా దొరికే పండ్లను తింటారు. కాని ఎన్ని చేసినా వేసవిలో వడదెబ్బకు గురవుతారు. రకరకాల అనారోగ్యాల బారిన పడుతుంటారు. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుని అవి రోజూ వారి డైట్ లో చేర్చుకోవాలి. వేసవిలో ఆయిల్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. ఇంటి వంటలలో కూడా నూనె వాడకం తగ్గించాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. … Read more

Foods : వేస‌విలో ఈ ఆహారాల‌ను తీసుకుంటున్నారా ? అయితే జాగ్ర‌త్త‌..!

Foods : వేస‌వి కాలంలో మ‌నకు స‌హ‌జంగానే సీజ‌న‌ల్‌గా వచ్చే స‌మ‌స్య‌లు కొన్ని ఉంటాయి. కొంద‌రికి ఈ సీజ‌న్‌లోనూ ద‌గ్గు, జ‌లుబు వ‌స్తుంటాయి. ఇక ప్ర‌తి ఒక్క‌రి శ‌రీరం వేడిగా ఉంటుంది. అలాగే ఈ సీజన్‌లో వేడి కార‌ణంగా విరేచనాలు అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. దీంతోపాటు క‌డుపులో మంట‌, గ్యాస్ వంటి జీర్ణ స‌మ‌స్య‌లు కూడా వ‌స్తుంటాయి. ఇక కొంద‌రు నీళ్ల‌ను తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల శరీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డుతుంది. దీంతో ఎండ దెబ్బ‌కు గుర‌వుతుంటారు. అయితే … Read more

సీజ‌న్ మారుతోంది.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి..!

ఇన్ని రోజులూ చ‌లి వ‌ల్ల దుప్ప‌టి శ‌రీరం నిండా క‌ప్పుకుని ప‌డుకోవాల్సి వ‌చ్చేది. కానీ గ‌త రెండు మూడు రోజులుగా సీజ‌న్ మారింది. ప‌గ‌లు వేడి, రాత్రి చ‌లి ఉంటోంది. ఇది వేస‌వి కాలం ఆరంభం అవుతుంద‌ని చెప్ప‌డానికి సంకేతం. అంటే సీజ‌న్ మారుతుంద‌ని అర్థం. చ‌లి కాలం నుంచి మ‌నం వేస‌వి కాలానికి మారుతున్నాం. అందువ‌ల్ల వ‌చ్చే సీజ‌న్‌కు అనుగుణంగా మ‌నం ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి. పానీయాలు … Read more