వేసవి కాలం వచ్చేసింది.. ఈ జాగ్రత్తలను పాటించడం తప్పనిసరి..!
వేసవికాలం వచ్చేసింది. మొన్నటివరకూ అకాల వర్షాలు ముంచెత్తాయి. తరువాత చలి విజృంభించింది. ఇప్పుడు వేసవి రానే వచ్చింది. వాతావరణంలో మార్పుల వల్ల దగ్గు, జలుబు, జ్వరం లాంటి అనారోగ్యాలు సంభవించే అవకాశాలు ఎక్కువవుతాయి. వీటి బారిన పడకుండా ఉండటానికి తీసుకోవలసిన చర్యలు, పాటించాల్సిన ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుందాం. ఈ కాలంలో మనలో చాలామంది నీరు తాగటాన్ని తగ్గించేస్తాము. కాని అలా చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. మామూలుగా నీటిని మనం ఎలా తాగుతామో అలాగే ఈ కాలంలో … Read more









