వేసవిలో శరీరం చల్లగా ఉండేందుకు నిత్యం ఈ 5 ఆహారాలను తీసుకోవాలి..!
ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా వేసవి కాలం వచ్చేసింది. ఎండాకాలం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అయినప్పటికీ ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. దీంతో చాలా మంది వేసవి తాపానికి గురవుతున్నారు. వేసవిలో మనకు అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అలాగే శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. అది మనకు మంచికాదు. కనుక శరీరాన్ని చల్లగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అందుకు కింద తెలిపిన ఆహారాలు ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. వేసవి … Read more









