వేసవిలో ఈ చిట్కాలను పాటిస్తే ఎండ దెబ్బ అసలు తగలదు.. శరీరం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది..
వేసవి కాలం మొదలైన దగ్గర నుండి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. ఇలా వాతావరణం లో మార్పులు రావడమే కాకుండా శరీరంలో కూడా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీ శరీరానికి అవసరమైనంత మంచి నీరు తీసుకోవడం అవసరమే. హైడ్రేట్ చేయడానికి మంచినీరు మాత్రమే కాకుండా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఇలా ఎటువంటి ఫ్లూయిడ్స్ నైనా మీరు తరచుగా తీసుకోవచ్చు. అత్యవసర పరిస్థితులు వస్తే మాత్రమే బయటకు వెళ్లండి. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్, … Read more









