ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేషన్ అన్నమాటే.. ఇలా చేస్తే చాలు..!
వేసవి కాలంలో ఎక్కువ మందిలో డీహైడ్రేషన్ సమస్య ఉంటుంది అలా కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరిపడా నీళ్లు తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడ్డామా లేదా అనే సందేహం ఉన్నట్లయితే ఇలా క్లియర్ చేసుకోవచ్చు. మన బాడీలో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు డిహైడ్రేషన్ కలుగుతుంది డిహైడ్రేషన్ కారణంగా తలనొప్పి అలసట కిడ్నీ సమస్యలు వంటివి కలుగుతూ ఉంటాయి. డిహైడ్రేషన్ కి గురైనప్పుడు కొన్ని సంకేతాలు కనబడతాయి. మరి వాటి కోసం ఇప్పుడు … Read more









