నీటిని తగినంత తాగుతున్నారా, లేదా ? ఎలా తెలుసుకోవాలి ? ఈ చిన్న పరీక్ష చేయండి..!
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినంత మోతాదులో నీటిని తాగాలన్న సంగతి అందరికీ తెలిసిందే. నీటిని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. వేసవిలో అయితే కాస్త ఎక్కువ మోతాదులోనే నీటిని తాగాల్సి ఉంటుంది. అయితే నిత్యం బిజీ బిజీగా గడిపేవారు నీటిని తాగడం మరిచిపోతుంటారు. దీంతో డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. చర్మం పొడిగా మారుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. డీహైడ్రేషన్ కారణంగా తలనొప్పి వస్తుంది. అయితే కొందరు నీటిని తాగుతున్నా డీహైడ్రేషన్ బారిన పడుతున్నామని ఫిర్యాదు … Read more









