Water : శ‌రీరంలో నీరు లేక‌పోతే.. ఈ ల‌క్ష‌ణాలే క‌నిపిస్తాయి..!

Water : మనం రోజూ త‌గినంత నీటిని తాగాల్సి ఉంటుంది. రోజూ త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. త‌గినంత నీటిని తాగ‌డం కూడా అంతే అవ‌స‌రం. కానీ చాలా మంది రోజుకు స‌రిప‌డా నీటిని తాగ‌లేక‌పోతుంటారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే మ‌న శ‌రీరంలో నీరు త‌గ్గితే అప్పుడు మ‌న శ‌రీరం మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది. వాటిని ప‌రిశీలించ‌డం ద్వారా మ‌న శ‌రీరంలో నీరు త‌గ్గింద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. దీంతో నీటిని … Read more

Water Drinking : నూటికి 90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు.. నీళ్లను తాగే అసలైన పద్ధతి ఇదే..!

Water Drinking : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాలి. రోజూ వ్యాయామం చేయాలి. అలాగే వేళకు భోజనం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతో రోజుకు తగినన్ని నీళ్లను కూడా తాగాలి. నీరు మనకు అత్యంత ఆవశ్యకమైన పదార్థం. మన శరీరంలో సుమారుగా 60 నుంచి 70 శాతం మేర నీరు ఉంటుంది. కనుక శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినంత నీటిని తప్పనిసరిగా తాగాల్సి ఉంటుంది. అయితే కొందరు నీళ్లను రోజూ … Read more

నీటిని త‌గినంత తాగుతున్నారా, లేదా ? ఎలా తెలుసుకోవాలి ? ఈ చిన్న ప‌రీక్ష చేయండి..!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ త‌గినంత మోతాదులో నీటిని తాగాల‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. నీటిని తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉంటాం. వేస‌విలో అయితే కాస్త ఎక్కువ మోతాదులోనే నీటిని తాగాల్సి ఉంటుంది. అయితే నిత్యం బిజీ బిజీగా గ‌డిపేవారు నీటిని తాగ‌డం మ‌రిచిపోతుంటారు. దీంతో డీహైడ్రేష‌న్ స‌మ‌స్య వ‌స్తుంది. చ‌ర్మం పొడిగా మారుతుంది. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. డీహైడ్రేష‌న్ కార‌ణంగా త‌ల‌నొప్పి వ‌స్తుంది. అయితే కొంద‌రు నీటిని తాగుతున్నా డీహైడ్రేష‌న్ బారిన ప‌డుతున్నామ‌ని ఫిర్యాదు … Read more

రోజూ తగినంత నీటిని తాగాల్సిందే.. నీటి ప్రాధాన్యత గురించి తెలుసుకోండి..!

you must drink enough water know waters importance

ప్రకృతిలో మనకు లభించే అత్యంత సహజసిద్ధమైన పానీయాల్లో నీరు ఒకటి. ఇది సమస్త ప్రాణికోటికి జీవనాధారం. నీరు లేనిదే ఏ జీవి బతకలేదు. మన శరరీంలో జరిగే అనేక మెటబాలిక్‌ చర్యలకు నీరు అత్యంత అవసరం అవుతుంది. నీటిని పానీయంగా కాదు, ఔషధంగా భావించి సేవించాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. పురుషులకు రోజుకు 3 లీటర్ల నీరు అవసరం అవుతుంది. స్త్రీలకు అయితే 2.2 లీటర్ల నీరు చాలు. అయితే ఇది కేవలం సగటు అంచనా మాత్రమే. … Read more