వేసవిలో చల్లగా ఉండేందుకు సోంపు గింజల డ్రింక్.. తయారు చేయడం తేలికే..!!
ఎండాకాలంలో సహజంగానే చాలా మంది తమ శరీరాలను చల్లగా ఉంచుకునేందుకు యత్నిస్తుంటారు. అందులో భాగంగానే చల్లని పానీయాలను తాగుతుంటారు. కానీ వేసవిలో కృత్రిమంగా తయారు చేయబడిన కూల్ డ్రింక్స్‌కు బదులుగా సహజసిద్ధంగా తయారు చేసుకునే చల్లని పానీయాలనే తాగాల్సి ఉంటుంది. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా సోంపు గింజలతో తయారు చేసే పానీయాన్ని తాగితే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. సోంపు గింజలతో తయారు చేసే పానీయాన్ని నిత్యం … Read more









