Body Cool : ఎండ వేడి నుంచి త‌ప్పించుకోవాలంటే ఈ పురాత‌న ఆయుర్వేద ప‌ద్ధ‌తుల‌ను పాటించండి..!

Body Cool : ప్ర‌స్తుతం ఎండ‌లు ఎంత మండిపోతున్నాయో అంద‌రికీ తెలిసిందే. ఈ ఎండ‌ల కార‌ణంగా ప్ర‌జ‌లు అంద‌రు అల్లాడిపోతున్నారు. బ‌య‌ట‌కు రావాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. ఉద‌యం లేదా సాయంత్రం స‌మ‌యంలోనే బ‌య‌ట‌కు వ‌చ్చి ప‌నుల‌ను చ‌క్క‌బెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే పురాత‌న ఆయుర్వేద ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తే చాలు, దాంతో ఎండ వేడిని తిప్పికొట్ట‌వ‌చ్చు. ఎంత వేడి ఉన్నా స‌రే మీ శ‌రీరం మాత్రం చ‌ల్ల‌గానే ఉంటుంది. అందుకు ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేస‌విలో శ‌రీరం నుంచి … Read more

వేస‌విలో శ‌రీరం చ‌ల్ల‌గా ఉండేందుకు నిత్యం ఈ 5 ఆహారాల‌ను తీసుకోవాలి..!

ప్ర‌తి ఏడాదిలాగే ఈ సారి కూడా వేస‌వి కాలం వ‌చ్చేసింది. ఎండాకాలం ఇప్పుడిప్పుడే మొద‌ల‌వుతోంది. అయిన‌ప్ప‌టికీ ఎండ‌లు మాత్రం విప‌రీతంగా ఉన్నాయి. దీంతో చాలా మంది వేస‌వి తాపానికి గుర‌వుతున్నారు. వేస‌విలో మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. అలాగే శ‌రీర ఉష్ణోగ్ర‌త కూడా పెరుగుతుంది. అది మ‌నకు మంచికాదు. క‌నుక శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అందుకు కింద తెలిపిన ఆహారాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. వేస‌వి … Read more