Summer Health Tips : వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 5 సూచనలు పాటించాల్సిందే..!
Summer Health Tips : అన్ని సీజన్ల మాదిరిగానే మనకు వేసవి కాలంలోనూ పలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ సీజన్‌లోనూ చాలా మందికి దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. అలాగే వేసవిలో వేడి అధికంగా ఉంటుంది కనుక మూత్రంలో మంట, విరేచనాలు వంటి సమస్యలు కూడా చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. ఈ క్రమంలోనే వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. అందుకు కొన్ని సూచనలను పాటించాల్సి ఉంటుంది. దీంతో ఎండ దెబ్బ, వేసవి తాపం … Read more









